Kriti Sanon - కృతీ సనన్‌








పరిచయం (Introduction) : 

  • కృతీ సనన్‌ మోడల్ / నటి .   దేవుడు వరమమిచ్చినా ... పూజారి కనికరించలేదన్నట్టు ఉంది కృతీసనన్‌ పరిస్థితి . టాలీవుడ్ మహీమహా కథానాయికల్ని కాదనుకుని కృతీసనన్‌ ని తీసుకొచ్చి మహేష్ బాబుతో " నేనొక్కడినే " సినిమా చేసారు . ఆ సినిమా కాస్త పరాజమం అయి కృతి కి చాంసెస్ లేకుండా పోయాయి . ఆ విధము గా తన మొదటి సినిమా తెలుగు లో మొదలైంది. తరువాత హిందీ సినిమా -- Heropanti " 


 జీవిత విశేషాలు (profile) : 

  • పేరు : కృతీ సనన్‌, 
  • పుట్టిన ఊరు : న్యూడిల్లీ , 
  • పుట్టిన తేదీ : 27-జూలై -1990,
  • తండ్రి : రాహుల్ సనన్‌ -చార్టెడ్ ఎకౌంటెంట్ , 
  • తల్లి : గీతా సనన్‌ అసోసియేట్ ప్రొఫెషర్ , 
  • చదువు : బి.ఇ (B.E), 
  • మొదటి సినిమా : నేనొక్కడినే - సైకొలాజికల్ థ్రిల్లర్ సినిమా, 
  • తోబుట్టువు : ఒక చెల్లె-Nupur , 



నటించిన సినిమాలు (filmography ): 

  • నేనొక్కడినే - మహేష్ బాబు తెలుగు థ్రిల్లర్ సినిమా ,
  • అక్షయ్‌కుమార్‌ సరసన 'సింగ్‌ ఈజ్‌ బ్లింగ్‌' సినిమాలో నటించే అవకాశాన్ని చేజిక్కించుకుంది  ...



 *==============================* 

visiti my website > Dr.Seshagirirao-MBBS. 

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala