Barbie Handa-బార్బీ హండ








పరిచయం (Introduction) :

  • బార్బీ హండ " తెలుగులో " ప్రేమాగీమా జాంతానయ్ " సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైనది. ఈమె ప్రియాంక చోప్రా కజిన్‌(మేనకోడలు) ప్రియాంక చోప్రా యే బార్బీని సినిమా రంగానికి తీసుకొచ్చినది .  . కతక్ డ్యాన్స్  బెల్లీ డ్యాన్స్ లో ప్రావీణ్యముంది. ముందు అందరిలాగే మోడలింగ్ చేసి నటి అయ్యారు. తొలిసారి గా తెలుగులో నటించారు. మొదటి సినిమా తెలుగులోనే. 

 జీవిత విశేషాలు (profile) : 

  • పేరు (Name) : బార్బీ హండ (Barbie Handa),
  • వృత్తి (Profession) : నటి(Actress),
  • పుట్టిన తేదీ(Date of Birth) : తెలీదు(Not Known),
  • వయసు (Age):23 సుమారు గా (Approx)2014 నాటికి.
  • పుట్టిన ఊరు(Place of Birth) : డిల్లీ(Delhi),
  • ఎత్తు(Height) : 5'6'' సుమారుగా(Approx),
  • బరువు(Weight) : 58 కి.గ్రా.(2014 నాటికి),
  • నివాసము (Current City) : ముంబై(Mumbai),
  • చదువు(School) : డిగ్రీ-Summer Fields School
  • బందువులు -Cousins:Priyanka,Meera and Parineeti
  • నచ్చిన నటులు (Idols) : Priyanka Chopra, Madhuri Dixit and Allu Arjun.


నటించిన సినిమాలు (filmography ): 

  • మొదటి సినిమా : తెలుగు- " ప్రేమాగీమా జాంతానయ్ " -(2014).


 *==============================* 

visiti my website > Dr.Seshagirirao-MBBS. 

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala