Aliya Bhat(actress)-అలియా భట్








పరిచయం (Introduction) :

  • బాలీవుడ్ నటి అలియా.ఇటీవలి కాలంలో హిందీ చిత్రసీమలో అందరూ ప్రత్యేకించి చెప్పుకుంటున్న పేరు - అలియా భట్. 'టు స్టేట్స్(2 states)’ చిత్రంతో ఎందరో అభిమానుల్ని సంపాదించుకున్నారామె.2 states -- హిందీ సినిమాను తెలుగులో అలియా భట్ హీరోయిన్‌ గా తీసే ప్రయత్నం లో ఉన్నారు. 




 జీవిత విశేషాలు (profile) : 

  • పేరు : అలియా భట్ , 
  • పుట్టిన తేదీ : 15-మార్చ్ -1993, 
  • పుట్టిన ఊరు : 
  • తల్లి :సోనీ రజ్దాన్‌(soni razdan)-నటి(kashmiri-german ancestry) ,
  • తండ్రి :మహేశ్‌భట్-సినీ నిర్మాత(Gujarati descent) ,
  • తోబుట్టువులు : అక్క -షాహీన్‌(Shaheen) , ఇద్దరు అన్నదమ్ములు -- పూజా భట్ ,రాహుల్ భట్ ,.


నటించిన హిందీ సినిమాలు (filmography ):


  • 1999 Sangharsh - Young Preet Oberoi -Cameo appearance
  • 2012 Student of the Year -Shanaya Singhania -
  • 2014 Highway -Veera Tripathi-Also playback singer for song "SoohaSaha",
  • 2014 2 States- Ananya Swaminathan ,
  • 2014 Humpty Sharma Ki Dulhania- Kavya Pratap Singh- Also playback singer for song "Samjhawan Unplugged",


Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala