Visakha singh-విశాఖ సింగ్
పరిచయం (Introduction) :
- దక్షిణ భారత భాషా చిత్రాలలోను, హిందీ చిత్రాలలోనూ కనిపిస్తూ ఉన్నారు. మదటిలో ఈమె కొ్ద్దిగ నలుపు రంగులో ఉంటున్నందున ఆఫర్లు రాలేదు. 2007 లో "Gnaapakam" సినిమాలో సారంగి గా నటించి తెలుగు తెరకు పరిచయమయ్యారు.
జీవిత విశేషాలు (profile) :
- పేరు : విశాఖ సింగ్ .
- పుట్టిన ఊరు : అబూ దుబాయ్ ,
- పుట్టిన తేదీ : 05 మే 1987 ,
- చదువు : బిజినెస్ లో గ్రాడ్యుయేషన్ (MBA)డిల్లి యూనివర్సిటీ నుండి ,
కెరీర్ :
- చదువు పూర్తయ్యాక స్టేఫ్రీ సెక్యూర్ , కెల్లాగ్స్ కె , బ్రూక్ బ్రాండ్ రూబీ టీ వంటి యాడ్స్ లో పనిచేసారు . 2003 లో 10 వ తరగతి చదువు తుండగా Ashutosh Gowariker దృస్టిలో పడి " Swades" సినిమా కోశం అడిషన్ చేసి వయసు చిన్నధైనందున నటించే అవకాశము ఇవ్వలేదు . అనేక టెలివిజన్ కమర్షియల్ యాడ్స్ లో చేసారు. క్రమేపి సినిమా అవకాశాలు రావడము ... తెలుగులో మొదటి సినిమా " Gnaapakam" చేసారు . హిందీ లో " Hum Se Jahan (2008) లో చేసారు.
నటించిన సినిమాలు (filmography ):
2007-జ్ఞాపకం ,
2014 - thuram ,
2014 - రౌడీ ఫెలో ,
Filmography
Year Film Role Language
2007 Gnaapakam Sarangi Telugu
2008 Pidichirukku Manju Mariyadas Tamil
2008 Humsey Hai Jahaan Esha Singh Hindi
2009 Housefull Aishwarya Kannada
2010 Antharathma Mahi Shyam Kannada
2010 The Genius of Beauty English
2010 Khelein Hum Jee Jaan Sey Pritilata Waddedar Hindi
2013 Kanna Laddu Thinna Aasaiya Sowmiya Tamil
2013 Ankur Arora Murder Case Dr. Riya Hindi
2013 Fukrey Neetu Hindi
2013 Bajatey Raho Manpreet Hindi
2014 The Maya Tape Hindi
2014 Motorcycle Diaries Malayalam
2014 Vaaliba Raja Tamil
2014 Thuram Telugu
2014 Rowdy Fellow Telugu
2014 Oru Oorla Rendu Raja Tamil
*==============================*
visiti my website > Dr.Seshagirirao-MBBS.
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog