Kasthuri (actress)- కస్తూరి (నటి)








పరిచయం (Introduction) :

  • కస్తూరి  ఒక భారతీయ నటి, మోడల్ మరియు TV షో యాంకర్ . 1990 లో ఒక ప్రముఖ దక్షిణ భారత నటి.


 జీవిత విశేషాలు (profile) : 

  • పేరు : కస్తూరి (పాతతరం తెలుగు నటి),
  • జన్మ నామము : shannmathi , 
  • పుట్టిన ఊరు : మద్రాస్ , 
  • పుట్టిన తేదీ : May -1974,
  • ఎత్తు : 5 అడుగుల 10 అంగుళాలు ,
  • నాన్న : ఇంజనీర్ --ఐ.ఐ.టి లో , 
  • అమ్మ : అడ్వకేట్ , 
  • భర్త : రవికుమార్ యు.ఎస్ .లో డాక్టర్ , 
  • పిల్లలు : ఇద్దరు -కూతురు =శోబిని , కొడుకు -సంకల్ప్ , 
  • మొదటి సినిమా -Tamil film Aatha Un Koyiley in 1991,

కెరీర్ :
1992 లో మిస్ మద్రాస్ టైటిల్ గెలుసుకుంది, ఆ తరువాత సినిమా ఆఫర్లు వచ్చాయి. 1991 లో Tamil film Aatha Un Koyiley లో అవకాశము లబించినది.


నటించిన సినిమాలు (filmography ):

తెలుగు :

  • 1992 - గాడ్ -ఫాధర్ , 
  • 1996 - సోగాడి పెళ్ళం ,మెరుపు , 
  • 1997 - అన్నమయ్య , మా ఆయన బంగారం , 
  • 2001 - ఆకాశ వీధిలో ,
  • 2010 - గుడు -గుడు గుంజం , 
  • 2013 - అరే రే , 


 *==============================* 

visiti my website > Dr.Seshagirirao-MBBS. 

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala