Suja Varunee - సుజా వారుణి

  •  

  •  
పరిచయం (Introduction) : 
  •  Suja Varunee - సుజా వారుణి తమిళ నటి . తమిళ , కన్నడ , తెలుగు -- దక్షిణ బాషా సినిమాలలో నటించారు. 2014 లో ఆలీ హిరో గా నటించిన సినిమా " అలీబాబా ఒక్కడే దొంగ " లో హీరోయిన్‌ గా నటిస్తున్నారు .

జీవిత విశేషాలు (profile) : 
  • పేరు :  Suja Varunee - సుజా వారుణి ,
  •  ఊరు : చెన్నై ,

కెరీర్ :
  • 14 ఏళ్ళ వయసులో  సినిమాటోగ్రాఫర్ రాజరాజన్‌ వలన " ప్లస్ టు (తమిళ)" సినిమాలో  నటించే అవకాశము వచ్చినా ఆ సినిమా హిట్ అవలేదు . తరువాత సపోర్టింగ్ పాత్రలు వేస్తూ  కన్నడ ,మలయాళ లో ఐటం సాంగ్స్  పాత్రలు అవకాశము కొద్దీ  వేసేవారు.

నటించిన తెలుగు సినిమాలు (filmography ): 
  • నాగవళ్ళి -హేమ.. గా  (2010), 
  • గుండెల్లో గోదావరి --బంగారి ... గా(2013) ,
  • దోసుకెళ్తా ... (2013) , 
  • అలీబాబా ఒక్కడే దొంగ (2014) ,
  • *==============================* 
 visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala