Regina -రెజినా(నటి)









పరిచయం (Introduction) : 

  • తమిళ అమ్మాయి - రెజీనా దక్షిణ భారత భాషా సినిమాలలో మొదట తమిళం లో చేసారు. ఈమె తమిళ నటి . తెలుగు ,తమిళం , కన్నడం లో నటిస్తూ ఉన్నారు.  తెలుగులో 2012 లో శివమనసులో శృతి సినిమాలో శృతి గాను , రొటీన్‌ లవ్ స్టోరీ లో తాన్వి గాను నటించి తెలుగు తెరకు పరిచయమయ్యారు. నాలుగేళ్ళ వయసులో యాంకరింగ్ మొదలు పెట్టి అసాధారణ ప్రతిభ కనబరిచారు. 


 జీవిత విశేషాలు (profile) : 

  • పేరు : రెజినా  ,
  • పూర్తి పేరు : రెజినా కసంద్రా,
  • పుట్టిన తేదీ : 13-డిసెంబర్ -1988,
  • పుట్టిన ఊరు : చెన్నై ,
  • చదువు : బి.ఎస్.సి - సైకాలజీ ,
  • తోబుట్టువు : తల్లిదండ్రులకు ఒక్కర్తే . , 


నటించిన సినిమాలు (filmography ):

  • 2012 లో-- శివమనసులో శృతి _ శ్రుతి గా ,
  •             -- రొటీన్‌ లవ్ స్టోరీ _ తాన్వి గా, 
  • 2014 లో -- శంకరా , 
  •             -- పిల్లా నువ్వు లేని జీవితం , 
  •              -- కొత్త జంట , 
  •              -- రా రా కృఇష్ణయ్యా , 
  •              -- పవర్ 

ఇతర భాషలలో :

తమిళం : 

  •              :2005 లో kanda Naal Mudhal ,
  •               :2006 లో Azhagiya Asuraa ,
  •             : 2013 లో Kedi Billa Killadi Ranga , 
  •             : 2013 లో Nirnayam , 

కన్నడం : 

  •          2010 లో Suryakaanti , 

           

  •  *==============================* 

 visiti my website > Dr.Seshagirirao-MBBS. 

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala