Asmitha Sood (actress)-అస్మితా సూద్





పరిచయం (Introduction) :

  • "బ్రహ్మిగాడి కథ" సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమలోకి హీరోయిన్ గా ప్రవేశించింది అస్మిత సూద్. ఈ అస్మిత సూద్ నిజానికి ప్రముఖ బాలీవుడ్ నటుడు, విలన్ అయిన సోనూ సూద్ కి చెల్లెలు కావటం విశేషం. అయితే తెలుగులో తన తొలి చిత్రం హిట్టయినా, నిర్మాతల దృష్టి, దర్శకుల దృష్టి ఆకర్షించలేకపోయినది.మోడల్ లా ప్రదర్శనలిచ్చి నటి అయ్యారు . 2011 లో ఫెమినా మిస్సిండియా ఫైనలిస్ట్ .

 జీవిత విశేషాలు (profile) : 

  • పేరు : అస్మితా సూద్ , 
  • పుట్టిన ఊరు : సిమ్లా(హిమాచల్ ప్రదేశ్),
  • పుట్టిన తేదీ : 20-డెసెంబర్ -1991,
  • తల్లి : గృహిణి ,
  • తండ్రి : వ్యాపారము 
  • తోబుట్టువులు : అన్నయ్య- సోనూ సూద్(విలన్‌ రోల్స్ వేసే నటుడు),
  • చదువు : బి.కాం(డిల్లీ యూనివర్సిటీ) , 
  • ఎత్తు : 5' 6'' , 
  • మొదటి సినిమా : తెలుగు : బ్రహ్మిగాడి కథ , కన్నడ్ -విక్టరీ, మలయాళం - 5 సుందరికల్ ,


నటించిన సినిమాలు (filmography ):

  • 2011 - బ్రహ్మిగాడి కథ -- మాయ గా --తెలుగు ,
  • 2013- విక్టరీ  -- ప్రియ గా  -- కన్నడ , 
  •            - 5 సుందరికల్ -- ఆమి గా - మలయాళం , 
  •            - ఆడు  మగాడ్ర బుజ్జీ -- ఇందు గా - తెలుగు , 
  • 2014 - ఓకే --- తెలుగు , 
  •           - ఆ ఐదుగురు --తెలుగు ,



  •  *==============================* 

 visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala