SriRanjani Mangalagiri,శ్రీరంజని మంగలగిరి , సీనియర్ శ్రీరణ్జని






పరిచయం (Introduction) :

  • పాతతరము తెలుగు సింగర్ / నటి . శోకరస నటనకు ప్రసిద్ధి . క్రిష్ణా విలాస్ నాటక సమాజ్ స్టేజ్ నటిగా  ఉండేవారు. 1930 దశకములో మంచి పేరున్న గాయనిగా  పేరుండేది. ఎక్కువగా నాటకాలలో మగ వేశాలు ... కృష్ణ , అభిమణ్య , సత్యవతుడు , మున్నగునవి. ఈమె మెదటి సినిమా 1934 లో లవకుశ తో మకలైనది. 


 జీవిత విశేషాలు (profile) : 

  • పేరు : మంగళగిరి శ్రీరణ్జని , 
  • పుట్టిన ఊరు : నరసారావుపేట ,
  • పుట్టిన తేదీ : *-*-1906,
  • మెదటి సినిమా : లవకుశ (1934), 
  • కొడుకు  : ఎం. మల్లికార్జున రావు -సినీ దర్శకుడు ,
  • సోదరి : చెల్లి - జూనియర్ శ్రీరంజని (నటి),
  • మరణము : 1939 లో క్యాన్సర్ వ్యాది లో మరణిచారు, 


నటించిన సినిమాలు (filmography ):

  •     వందే మాతతం -Vande Mataram (1939),
  •    వర విక్రయం- Vara Vikrayam (1939),
  •     సారంగధర -Sarangadhara (1937) (actor and singer),
  •     శశిరేఖా పరిణయం -Sasirekha Parinayam (1936),
  •     సతీ తులసి -Sati Tulasi (1936),
  •     శ్రీ కృష్ణ లీలలు -Sri Krishna Leelalu (1935),
  •     సిల్వర్ కింగ్ -Silver King (1935),
  •     లవకుశ -Lava Kusha (1934),



  •  *==============================* 

 visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala