jasmin Bhasin -జాస్మిన్‌ భాసిన్‌(actress)

  •  

  •  
పరిచయం (Introduction) : 
  •  jasmin Bhasin -జాస్మిన్‌ భాసిన్‌(actress)వేదం - సినిమా తమిళ రెమేక్ తో తెలుగు పరిశ్రమలోనికి వచ్చిన రాజస్ఠానీ పిల్ల . హొటల్ మేనేజ్ మెంట్ లో డిగ్రీ చదివి ... డిల్లీలో ఉద్యోగము చేస్తూ మోడల్ గా ప్రదర్శనలిస్తూ ... నటనలో ప్రవేశించినది. మొదట తమిళ సినిమా " vaanam(2011) చేసి  తెలుగులో ప్రవేశించారు.
 జీవిత విశేషాలు (profile) : 
  •  పేరు : జాస్మిన్‌ భాసిన్‌ , 
  • పుట్టిన తేదీ : 28-జూన్‌-1990, 
  • పుట్టిన స్థలము : న్యూడిల్లి , 
  • ఎత్తు : 5' 6'' , 

 నటించిన సినిమాలు (filmography ):
తెలుగు :
  • వేదం , 
  • దిల్ ఉన్నోడు , 
  • వేట , 
  • అనుచరుడు , 
ఇతర భాషా సినిమాలు :
2011- వానం (తమిళం),
2013 - కరోడ్ పథి (కన్నడ), 

  •  *==============================* 
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala