Bappi lahiri(Music director),బప్పీలహరి(సంగీతదర్శకుడు)





పరిచయం (Introduction) :

బప్పీ లహిరి బెంగాలీ సినిమా గాయకుడు , సంగీత దర్శకుడు మరియు చిన్నపాటు నటుడు . తెలుగులో సింహాసనం, గ్యాంగ్‌లీడర్‌, రౌడీ అల్లుడు.యాక్షన్‌ (3డి),లాంటి కొన్ని హిట్ సినిమాలకు సంగీతము అందించి తెలుగు తెరకు పరిచయమయ్యారు .
  • ప్రముఖ సంగీత దర్శకులు, గాయకులు... బప్పీ లహిరి . సినిమా రంగంలో తన ప్రతిభ చాటుకున్న, 1980లలో మెగా హిట్స్ ఇచ్చిన బప్పీ . అతనిని అభిమానులు ముద్దుగా బప్పీ దా అని పిలుస్తుంటారు. 62 ఏళ్ల బప్పీ లహిరి సంగీత కుటుంబంలో పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో జన్మించారు. తనకు పంతొమ్మిదేళ్ల వయస్సు ఉన్నప్పుడు ముంబైకి వచ్చారు. అతను చాలాకాలం పాటు సంగీత ప్రపంచాన్ని ఏలారు. ఎన్నో మెగా హిట్స్ ఇచ్చారు. ముఖ్యంగా 1980లలో మిథున్ చక్రవర్తి హీరోగా వచ్చిన డిస్కో డ్యాన్సర్ సూపర్ డూపర్ హిట్ అయింది. అతనికి ఎంతో పేరు తెచ్చింది.



 జీవిత విశేషాలు (profile) : 

  • పేరు :బప్పి లహిరి (Bappi Lahiri),
  • పుట్టిన ఊరు : కోల్ కత్తా (పశ్చిమ బెంగాల్),
  • పుట్టిన తేదీ : 
  • తండ్రి : Aparesh Lahiri was a famous Bengali singer
  • తల్లి : Bansari Lahiri was a musician and a singer
  • తోబుట్టువులు : లేరు (తల్లిదండ్రులకు ఒక్కడే ),
  • భార్య : Chitrani,
  • పిల్లలు : ఇద్దరు


 సినిమాలు (filmography ): 

తెలుగులో సంగీతమందించిన సినిమాలు :

  • సింహాసనం,
  •  గ్యాంగ్‌లీడర్‌, 
  • రౌడీ అల్లుడు.
  • యాక్షన్‌ (3డి),
 *==============================*

 visiti my website > Dr.Seshagirirao-MBBS. 

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala