Avika Gor-అవికా గోర్

  •  
  •  

పరిచయం (Introduction) : 
  •  Avika Gor-అవికా గోర్ గుజరాతీ కుటుంబములో పుట్టేరు. అవికా గోర్ ఒక భారతీయ టెలివిజన్ మరియు సినీ నటి. కలర్స్ టెలివిజన్ లో ప్రసారమైన చిన్నారి పెళ్ళికూతురు ధారావాహికలో ఈమె నటన దేశవ్యాప్త ప్రశంసలు పొందింది  "ఉయ్యాయా జంపాలా" సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు .చిన్నతనము నుండీ డ్యాన్సింగ్ , నటన , మోడలింగ్ ఇస్టము .. . . అయినందున 4 గేళ్ళ వయసులోనే డ్యాన్స్ లో శిక్షణ తీసుకుంది. పదిన్నర సం.ల నుండి నటన మొదలు పెట్టింది. ఎన్నో మోడలింగ్  యాడ్స్ కి యాక్ట్ చేసారు .తెలుగు ,తమిళ కన్నడ, హిందీ... ఫిల్మ్‌స్ లో నటిస్తూ ఉన్నారు.
జీవిత విశేషాలు (profile) : 
  •  పేరు : Avika Gor-అవికా గోర్,
  • పుట్టిన తేదీ : 30-జూన్‌ -1997, 
  • పుట్టిన ఊరు : ముంబై (మహారాస్ట్ర ),
  • తండ్రి : సమీర్ గోర్ (ఇన్వెస్ట్ మెంట్ , ఇంస్యూరెన్స్ ఏజెంట్), 
  • అమ్మ : చెత్న గోర్ -హౌస్ వైఫ్ ,
  • చదువు : మితీబాయ్‌ కాలేజ్‌లో ఆర్ట్స్‌ స్ట్రీమ్‌లో డిగ్రీ చేస్తున్నా.,
  • ఇష్టమైన వ్యాపకాలు : డాన్స్‌ చేయడం, నటించడం. నాలుగేళ్ల వయసు నుంచే డాన్స్‌ నేర్చుకోవడం మొదలు పెట్టా. పదేళ్ల వయసు నుంచే నటించడం మొదలుపెట్టా.
  • ఎత్తు : 5.5 అడుగులు,
  • మాతృ భాష : గుజరాతీ. హిందీ, ఇంగ్లిష్‌ కూడా మాట్లాడగలను,
  • నటించిన భాషలు : హిందీ, తెలుగు, కన్నడ,
  • తెర పరిచయం : ఎన్డీటీవీ ఇమాజిన్‌లో వచ్చిన 'రాజ్‌కుమార్‌ ఆర్యన్‌' సీరియల్‌.
  • పేరు తెచ్చింది : 'బాలికా వధు(తెలుగులో చిన్నారి పెళ్లికూతురు)' సీరియల్‌లో చేసిన ఆనంది పాత్ర. అది ఎంత పేరు తెచ్చిపెట్టిందంటే ఉన్నట్లుండి సెలెబ్రిటీనైపోయా. ఎన్నో అవార్డులనూ అవకాశాలనూ తెచ్చిపెట్టింది ఆ సీరియల్‌.
  • మొదటి సినిమా : హిందీలో 'మార్నింగ్‌ వాక్‌'లో బాలనటిగా చేశా. హీరోయిన్‌గా పరిచయం అయ్యింది మాత్రం తెలుగులో నటించిన 'ఉయ్యాల జంపాల' సినిమాతోనే. 
  • గొప్ప విజయం : హీరోయిన్‌గా నేను చేసిన మొదటి సినిమా హిట్‌ అవ్వడం. 
  • ప్రస్తుతం : తెలుగులో 'లక్ష్మీ రావే మా ఇంటికి', కన్నడలో 'కేరాఫ్‌ ఫుట్‌పాత్‌-2' చిత్రాలతోపాటు హిందీలో వస్తున్న 'ససురాల్‌ సిమర్‌కా' సీరియల్‌లో నటిస్తున్నా. 
  • నటి కాకపోయుంటే : కొరియోగ్రాఫర్‌ని అయ్యుండేదాన్ని.
  • కల : ప్రపంచ సుందరి అవ్వాలి. గొప్ప నటిగా పేరు తెచ్చుకోవాలి.


 నటించిన సినిమాలు (filmography ): 
  • తెలుగు : ఉయ్యాలా జంపాలా(2013), 
  • లక్ష్మీ రావే మా ఇంటికి , (2014),
Filmography


  • Year--Show--   Role --   Language-- Notes,
  • 2009--Morning Walk--Gargi--Hindi -- Child artist,
  • 2010--Paathshala--Avika-- Hindi-- Child artist,
  • 2012 -- Tezz -- Piya Raina-- Hindi ,   
  • 2013 --Uyyala Jampala-- Uma Devi--Telugu,   
  • 2014 --Care of Footpath 2-- TBA-- Kannada --Filming,



*==============================*

 visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala