Sukumar(Telugu cine director)-సుకుమార్ (తెలుగు సినిమా దర్శకుడు)








పరిచయం (Introduction) :

  • సుకుమార్ , ఇంకా మంచిగా " సుకుమార్ బంద్రెడ్డి " తెలుగు సినిమా  ' స్క్రీన్‌ రైటర్ ' మరియు ' సినిమా దర్శకుడు '. సుకుమార్ తెలుగు చలనచిత్ర దర్శకుడు. దర్శకుడు కాక ముందు గణితం భోధించే అధ్యాపకులు. ఇతని మొదటి చిత్రం ఆర్య సంచలన విజయం సాధించి అల్లు అర్జున్ ను స్టార్ గా నిలబెట్టింది. రెండవ చిత్రం జగడం టేకింగ్ పరంగా వైవిధ్యం చూపి విమర్శకుల ప్రశంసలను అందుకున్నాడు. మూడవ చిత్రం ఆర్య 2 సరిగ్గా నడవలేదు. నాల్గవ ఛిత్రం 100% లవ్ సరి కొత్త కథతో యూత్ ని బాగా ఆకట్టుకొని మంచి విజయాన్ని నమోదు చెసింది.అందులోని పాటలు ప్రజాదరణ పొందాయి.



 జీవిత విశేషాలు (profile) :

  • పేరు : సుకుమార్ , 
  • పూర్తిపేరు : బదిరెడ్డి సుకుమార్ , 
  • పుట్టిన తేదీ : 11-జనవరి -, 
  • పుట్టిన ఊరు :మట్టపారు గ్రామం, రాజోల్ దగ్గరిలో -తూర్పు గోదావరి జిల్లా),
  • చదువు : డిగ్రీ చేసి టీచర్ గా పనిచేసారు,  


 నటించిన సినిమాలు (filmography ): 

 ఆర్య -(అల్లు అర్జున్)-2004,

  •     జగడం- (రామ్)-2007,
  •     ఆర్య 2-(అల్లు అర్జున్)-2009,
  •     100% లవ్-(నాగ చైతన్య)-2011,
  •     1 - నేనొక్కడినే-(మహేష్ బాబు)2014,



  • 2005 - Badha - Bengali ,
  • 2007 - pagala  Premi -Oriya ,
  • 2010 - Kutty - tamil ,



  • =============================

 visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala