Meenakumari(Telugu)-మీనాకుమారి (తెలుగు)








పరిచయం (Introduction) : 

  • గిరిజ ,రమాప్రభల మధ్యకాలము (1960-70) లో వెండితెరపై నవ్వులు పూరించిన హాస్యనటి " మీనాకుమారి . మీనా కుమారి తొలి చిత్రం ప్రముఖ నటి చంద్రకళ తండ్రి నిర్మించి " శ్రీరామాంజనేయ యుద్ధం" 91958).ఈమె కు చిన్నతనములోనే పెళ్ళి అయిపోయినది . భర్త సినిమా పంపినీ దారుడైనందున భార్యను నటి చేయాలన్న ఉద్దేశములో నాట్యము, నటనన లో తర్ఫీదు ఇప్పించారు. సుమారు 200 సినిమాలలో నటించారు . హీరోయిన్‌ గా నటించిన ఏకైక సినిమా " అన్నాచెల్లెలు " 

 జీవిత విశేషాలు (profile) : 

  • పేరు : మీనా కుమారి , 
  • ఊరు : తెనాలి , 
  • భర్త : వై . సుబ్బారువు (నెల్లూరు వాస్త్యవ్యుడు )-ఫిల్మ్‌ డిస్ట్రిబ్యూటర్ ,
  • పిల్లలు : ఒకే కుమారుడు -వెంకట నాగరాజు (అమెరికాలో సెటిల్ అయ్యారు),
  • మొదటి సినిమా : శ్రీరామాంజనేయ యుద్ధం , 
  • ఆఖరి సినిమా : జీవితం లో వసంతం ,
  • మరణము : 13-08-2007, 



నటించిన సినిమాలు (filmography ): 


  • శ్రీరామాంజనేయ యుద్ధం(1958),
  • సతీ సుకన్య్ , 
  • మరోరమ ,
  • పెళ్ళిమీదపెళ్ళి ,
  • అన్నాచెల్లెలు ,
  • వెలుగునీడలు , 
  • గులేబకావళి కధ , 
  • దక్షయజ్ఞ ము , 
  • బందిపోటు , 
  • ఏకవీర ,
  • బుద్ధిమంతుడు , 
  • విచిత్ర దాంపత్యము , 
  • విచిత్ర కుటుంబము ,
  • జీవితం లో వసంతం(1977),
Courtesy with :Dr.kampalle Ravichandran@andhrajyoti.com


  •  ==================================


 visiti my website > Dr.Seshagirirao-MBBS. 

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala