Sherlyn Chopra-షెర్లిన్ చోప్రా(Bollywood actress-acted in Tollywood)

  •  




  •  
పరిచయం (Introduction) : 
  •  షెర్లిన్ చోప్రా. మోనా చోప్రా అని కూడా పిలుబడే ఈమె సుప్రసిద్ధ బాలీవుడ్ నటి, సింగర్ మరియు మోడల్.2002 లో ''వెండి మబ్బులు'' అనే తెలుగు సినిమాలో ''దివ్య'' గా నటించి తెలుగు తెరకు పరిచయమయ్యారు.
జీవిత విశేషాలు (profile) : 
  • జన్మనామం --Sherlyn Chopra   ,
  • పుట్టినతేదీ =ఫిబ్రవరి 11 1984 ,
  • జన్మస్థలం=Hyderabad, Andhra Pradesh, India,
  • వృత్తి =Model, actress, singer,
  • తల్లిదండ్రులు : జార్చి అమితాబ్ చోప్రా మరియు సుసాన్ అమీర్ ,
  • చదువు : డిగ్రీ (సెంట్ ఆన్స్ కాలేజీ- మహదీ పట్నం ),

నటించిన సినిమాలు (filmography ): 
  • 2002 లో -- వెండి మబ్బులు(దివ్య),
  • 2005 లో -- ఎ.ఫిల్మ్‌ బై అరవింద్ (నిరుపమ), 
  • 2006 లో -- సమ్‌తింగ్ స్పెషల్ (మోనా),

  •  ===================================
 visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala