Sanchita shetti-సంచిత శెట్టి
- తెలుగులో " ఆరంజ్ " సినిమా తరువాత తెలుగుతెర మరుగై మళ్ళీ తమిళ డబ్బింగ్ సినిమా " విల్లా"(తమిళములో పిజ్జా 2) మంచి పేరు వచ్చింది. అనుష్కా శెట్టి లా ఈమెదీ కర్నాటకే. కన్నడభామ. టాలీవుడ్ లో అవకాశాలు లేకపోవడముతో కోలీవుడ్ లో ప్రవేశించి ఎక్కువ సినిమాలు చేసారు. తెలుగు , తమిళ , కన్నడ భాషాచిత్రాలలో నటించారు.
- పేరు : సంచిత శెట్టి ,
- పుట్టిన ఊరు : బెంగుళూరు-కర్ణాటక ,
- మాత్రుభాష : తులు ,
- పుట్టిన తేదీ : April 7, 1989 ,
నటించిన సినిమాలు (filmography ):
- Year-- Film-- Role-- Language-- Notes--
- 2006-- Mungaru Male-- Nandini's friend-- Kannada
- 2007-- Milana-- Kannada
- 2009-- Uda-- Kannada
- Bhaya.com -- Vini -- Kannada
- 2010-- Azhukkan Azhagakiran-- Reema-- Tamil
- Thillalangadi-- Ammu -- Tamil
- Orange-- Soni-- Telugu
- 2012-- Kollaikaran-- Krishnaveni-- Tamil
- 2013-- Soodhu Kavvum-- Shalu / Shalini Gupta -- Tamil
- Pizza II: Villa-- Aarthi Piza Eating Hot Girl -- Tamil
- విల్లా : తమిళ డద్దింగ్ సినిమ
- ================================
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog