Anuj Gurwara-అనూజ్ గుర్ వార

  •  
  •  

పరిచయం (Introduction) :
  •  Anuj Gurwara-అనూజ్ గుర్వార మంచి నేపద్యగాయకుడు , రేదియో జాకీ , టెలివిజన్‌ షో వ్యాఖ్యాత (హోష్ట్),నటుడు మరియు మాటల డబ్బింగ్ ఆర్టిస్ట్ .
జీవిత విశేషాలు (profile) :
  •  పేరు : అనూజ్  గుర్వార , 
  • పుట్టిన ఊరు : హైదరాబాద్ , 
  • పుట్టిన తేదీ : 09-జూన్‌-1981,
  • తండ్రి : యోగేంద్ర గుర్వార , 
  • తల్లి : జ్యోతి గుర్వార , 
  • చదువు : సైకాలజీ లో డిగ్రీ , ఎడ్వర్టైజింగ్ లో డిగ్రీ , - నైజామ్‌ కాలేక్ -హైదరాబాద్ , 
కెరీర్ :
  • తల్లి దండ్రు ఇద్దరు చదువుకున్న వారై  స్నేర్ వుడ్ పబ్లిక్ స్కూల్ నడుపుతూ కొడుకుని సరైన మార్గములో చదివించి తనకు ఇస్టమున్న , ఆశక్తి కలిగిన వృత్తి వైపు వెళ్ళేందు సహకరించిరి . అనూజ్ మొదట " copy writer" గా పనిచేసి ... అడ్వర్ టైజింగ్ లో వాయిస్ ఇస్తూ 2009 లో తెలుగులో సింగర్ గా పరిచయమయ్యారు. మొదటిగా " పంచదార బొమ్మా" అనే పాటను " మగధీర " సినిమాలో పాడారు.
ప్రావీణ్యమున్న - చేస్తున్న విచిధ శాఖలు :
  • playback singing, 
  • live performances,
  • master of Ceremonies,
  • Theatre and film actor, 
  • Radil
 సినిమాలు (filmography ):
discography - (singer)
2009-  మగధీర(పంచధార బొమ్మ),
            -ప్రవరాఖ్యుడు (ఏమైపోయానో , ఓ మై లౌవ్),
 2010-           -యంగ్ ఇండియా (యంగ్ ఇండియ్),
                     -వేదం (ప్రపంచం నావెంటొస్తుంటే),
                      -భీమిలి కబడీ జట్టు (నిడదోలు పిల్లా _జాతత సాంగ్),
                  - బద్ మాస్ (నిన్న మొన్నా),
                -జుమ్మంది నాదం (ఏం అక్కగున్నావ్రో),
             - అది నువ్వే రా అనూజ (నువ్వంటే ఇస్టం ),
              -గ్రాడ్యుయేట్ (నిన్నలా నేను లేను ),
              -26 కింగ్ స్టన్‌(నీ వల్లు జాడలో),
2011-- అనగనగా ఓ ధీరుడు (నిన్ను చూడని),
            -పేమకావాలి (లిజన్‌ టు మై హార్ట్ ),
            - ఏ.టి.ఎం.(నువ్వే నువ్వే),
            - బద్రినాథ్ (అంబదరి -రిమిక్ష్ ),
            - బ్రహ్మిగాడి కథ (చెప్పలేని మాటఏదో),
  2012--          - యస్ . ఎమ్‌.యస్ (శివ మనసులో శృతి ),
             -ఈగ (లవ లవ ),
              - తెలుగబ్బాయి (చురకత్తిలాంటి ),
              
రచయితగా : హింది -- మక్ఖి ,
నటుడుగా : 2004-- హైదరాబాద్ బ్లూస్ -2, ఆనంద్ ,
                  2010 --మర్యాద రామన్న ,

డైలా రైటర్ : Makkhi (hindi ) ,

రేడియో షోలు : ఆల్ ఇండియా రేడియో , రేడియో మిర్చీ , రేడియో సిటీ , రేడియోవాలా.ఇన్‌.
టెలివిజన్‌ షోలు : Travel -- Road to , Trindz Tv -- paradise.


  • ================== 
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala