Tanvi vyas- తన్వి వ్యాస్

  •  

  •  
పరిచయం (Introduction) : 
  •  సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై రాహుల్, తన్వీవ్యాస్ జంటగా డా. డి.రామానాయుడు నిర్మిస్తున్న చిత్రం ‘నేనేం చిన్నపిల్లనా?’ ద్వార తెలుగు సినీమా కు పరిచయమయ్యారు. 2008 లో మిస్సిండియా ఎర్త్ గెలుచుకున్నారు. ఈమె కొంచము .. . నటి తమన్నా లాగ ఉంటుందని అంటారు.
జీవిత విశేషాలు (profile) : 
  •  పేరు : తన్వి వ్యాస్ ,
    పుట్టిన ఊరు : మెహలాల్ ,-గోధరా దగ్గర చిన్న విలేజ్ (గుజరాత్),
    పుట్టిన తేదీ : 30-సెప్టెంబర్ -1985,
    పెరిగిన ఊరు : వదోదరా(గుజరాత్ ),
    చదువు : గ్రాఫిక్ డిజైనర్ ,
నటించిన సినిమాలు (filmography ): 
  • నేనేం చిన్న పిల్లనా?-- తెలుగు(2013     Nenem...Chinna Pillana?) ,
  • 2012--Eppadi Manasukkul Vanthai -Tamil .   
     
  • ====================== 
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala