Sunday, October 27, 2013

Lavanya Tripathi-లావణ్య తిపాఠి

 •  

 •  
పరిచయం (Introduction) : 
 •  లావణ్య త్రిపాఠి  " అందాల రాక్షసి (2012)" అనే తెలుగు సినిమా ద్వారా టోలీవుడ్ కి పరిచయమైనది. .మొదట మోడల్ గా చేసి " మిస్ -ఉత్తరాఖండ్ " గా ఎంపికైన తరువాత బయటి లోకానికి తెలియడమైనది.ఒకప్పుడు మిస్‌ ఇండియా అవ్వాలనుకుంది. ఎన్నో ప్రయత్నాలు చేసింది. నటిని కావాలని మాత్రం అనుకోలేదు. కానీ అనుకోనిదే నిజమైంది.నటిగానే స్థిరపడింది తెలుగు ప్రేక్షకులంతా అందాల రాక్షసి అని ముద్దుగా పిలుచుకునే లావణ్య త్రిపాఠి. 'మనం'లో నాగచైతన్య స్నేహితురాలిగా మెరిసిన
జీవిత విశేషాలు (profile) : 
 • పేరు : లావణ్య తిపాఠి ,
 • Born on July 31, 1989 ,
 • ఊరు : ఉత్తరాఖండ్ ,
 • నాన్న : లాయర్ , 
 • అమ్మ : టీచర్ / గృహిణి , 
 • తోబుట్టువులు : ఒక సోదరుడు - ఒక సోదరి - ఇద్దరూ ఈమె కంటే పెద్దవారు.,
 • చదువు : డిగ్రీ -ఎకనామిక్స్ , 
 • మతము : హిందూ-బ్రాహ్మిన్‌ ,
గుర్తింపునిచ్చిన ప్రకటనలు--
ఫెయిర్‌ అండ్‌ లవ్లీ, పాండ్స్‌, మారుతీ ఆల్టో

ముద్దు పేరు--
బార్బీ, లావ్స్‌, స్వీటీ

నటికాకపోయుంటే--
ఫ్యాషన్‌ డిజైనర్‌, వ్యాపారవేత్త, సివిల్స్‌ సాధించి ఉండేదాన్ని. 

తీరని కోరికలు--
మిస్‌ ఇండియా కావడం, నా పాత్రకు నేనే డబ్బింగ్‌ చెప్పడం, ఏదైనా ఉద్యోగం చేయడం

నచ్చే ఆహారం
వెజ్‌ బిర్యానీ, ఐస్‌క్రీమ్‌, ఘాటైన మసాలా పదార్థాలు

చక్కని శరీరాకృతి కోసం --
జిమ్‌కి వెళతా, ఈత కొడతా, ప్రాణాయామం చేస్తా.

పేరు తెచ్చిన సినిమాలు--
అందాల రాక్షసి, దూసుకెళతా, మనం

సమయం దొరికితే--
రెహమాన్‌ సంగీతం వింటా. హాయిగా నిద్రపోతా. స్నేహితులతో ఛాట్‌ చేస్తా.

మీ గురించి ఎవరికీ తెలియనివి--
నటిని కాక ముందు ఓ హిందీ సీరియల్‌లో నటించా. 2006లో మిస్‌ ఉత్తరాఖండ్‌ టైటిల్‌ని గెలిచా. స్క్రీన్‌ టెస్ట్‌ లేకుండానే నటిగా ఎంపికయ్యా.

అభిమానించే నటులు--
అమితాబచ్చన్‌, షారూఖ్‌, విద్యాబాలన్‌

నమ్మకాలంటే..--
బ్యాగులో హనుమాన్‌ బొమ్మ ఉంటుంది. ప్రతిరోజూ గాయత్రీ మంత్రం చదువుతా. ఏ పనిచేయడానికైనా ముందు హనుమాన్‌ చాలీసా చదువుతా. 

నచ్చిన ప్రదేశాలు--
బీచ్‌, కొండప్రాంతాలు, చారిత్రక ప్రదేశాలు

నచ్చే దుస్తులు--
చీర, టీషర్టులు, లాంగ్‌ స్కర్టులు

ఏవంటే భయం...--
చీకటి, అబద్ధాలు చెప్పడం, వానపాముల్ని చూస్తే.

అందానికి---
మంచినీళ్లు ఎక్కువగా తాగుతా. ఫ్రూట్‌ ప్యాక్‌లు వేసుకుంటా. తరచూ చన్నీళ్లతో ముఖం కడుక్కుంటా.

నటించిన సినిమాలు (filmography ): 
 •  Year  ------Film -------Role  ----------Language     --Notes
  2006  - --Ssshhhh.----.Koi Hai------ --Hindi     --TV series
  2008  --Get Gorgeous ------Participant-------Hindi     --TV show
  2009-2010 --Pyaar Ka Bandhan--Mishti Das/Araina Rai--Hindi     --TV series
  2012   ---Andala Rakshasi--Midhuna ----------Telugu   
  2013  -Doosukeltha--------- --Alekhya-----------Telugu   
  2013  --Brahman (film)------ --Unknown ----------Tamil
 • =============================== 
visiti my website > Dr.Seshagirirao-MBBS.

No comments:

Post a Comment

Your comment is necessary for improvement of this blog