Dr.Madala Ravi-డాక్టర్ మాదాల రవి

  •  

  •  
పరిచయం (Introduction) :
  •  ‘రెడ్ స్టార్’ మాదాల రంగారావు కుమారుడు డాక్టర్ మాదాల రవి మళ్లీ తెరపైకి..'ఎర్రమల్లెలు'లో 'నాంపల్లి స్టేషను కాడ..' అనే పాటతో బాల నటుడిగా గుర్తింపు తెచ్చుకొన్నారు మాదాల రవి. 'నేనుసైతం', 'ఇలవేల్పు' సినిమాల్లో కథానాయకుడిగా కనిపించారు. ఆ తరవాత సినిమాలకు దూరమయ్యారు. ఇప్పుడు మరోసారి మేకప్‌ వేసుకొని కెమెరా ముందుకు రాబోతున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ''వైద్య వృత్తిలో మమేకం అవ్వడం వల్ల ఇంతకాలం సినిమాలు చేయలేదు. అక్టోబరులో ఓ కొత్త సినిమా ప్రారంభం అవుతుంది. ఆ వివరాలు త్వరలో చెబుతా. సొంత సంస్థలోనే కాదు, ఇకమీదట బయట సినిమాల్లోనూ నటిస్తా'' అన్నారు.

జీవిత విశేషాలు (profile) :
  • పేరు : మాదాల రవి , డా. (యం.బి.బు.యస్ ),
  •  పుట్టిన ఊరు : ఒంగోలు , 
  • చదువు : MBBS(Madras) - MD gastroenterology(Russia),
  • తండ్రి : ‘రెడ్ స్టార్’ మాదాల రంగారావు,
  • పుట్టిన తేదీ : July 28 బ్
  • ఎత్తు : 5' 9'' , 
  • మాతృభాష : తెలుగు ,

 నటించిన సినిమాలు (filmography ):
  •  ఎర్రమల్లెలు
    నేనుసైతం-2004,
    ఇలవేల్పు-2004,
  • ===============================
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala