Yalamanchili Sai baabu-యలమంచిలి సాయిబాబు

  •  

  •  
పరిచయం (Introduction) : 
  •  సాయిబాబు మంచి వ్యాపారవేత్త , ఉదాత్తమ , ఉదార స్వభావుడు . ఎంతోమందికి బీదవారికి చదువులకోసము ధనసహాయము చేసేవారు. సినీ నిర్మాత .
జీవిత విశేషాలు (profile) : 
  •  పేరు : యలమంచిలి సాయిబాబు ,
  • ఊరు : కనుమూరు -కృష్ణా జిల్లా , 
  • తండ్రి : నాగేశ్వరరావు వై.యం.జి.,
  • తల్లి : విజయలక్ష్మి , 
  • చదువు : యం.కాం. 
  • వృత్తి : వివిధ వ్యాపార సంస్థలు లకు యజమాని . vice president for SEW infrastructures , CEO for sri sai baba movies, 
  • పిల్లలు : ఇద్దరు కొడుకులు  - రేవంత్ (నటుడుగా పరిచయం),
  • అన్నదమ్ములు :వై . గంగాధరరావు , వై.యస్.ప్రకాశరావు ,
 నిర్మాతగా - సినిమాలు (filmography ): 
  • శ్రీరామ రాజ్యము(2011) ,
  • సర్దార్ ధర్మన్న(1987) ,
  • వీడెక్కడి మొగుడండి (2001),
  • ఇంటింట అన్నమయ్య (2013),

అవార్డులు :
  • వెల్లిగల్లు రిజర్వాయిర్ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రబుత్వము నుండి గోల్డ్ మెడల్ 
  • ====================================
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala