Ankitah M -TV artist, అంకిత ఎం- టివి నటి

  •  



  • image : courtesy with Telugu tv star.com

పరిచయం (Introduction) :
  •  యం.అంకిత ...టి.వి కళాకారిణి
 జీవిత విశేషాలు (profile) : 
  • పేరు : అంకిత , ఎం.
  • ముద్దుపేరు : బిన్ను , 
  • స్వస్థలము : బెంగుళూరు , 
  • పుట్టిన తేదీ : 02-01-1996, 
  •  మాతృభాష : కన్నడ , 
  • మాట్లాడగల భాషలు : తెలుగు , హిందీ, ఇంగ్లిష్ , కన్నడ , 
  • కుటుంబము : అమ్మ , నాన్న , ఇద్దరు తమ్ముళ్ళు , 
  • చదువు : ఇంటర్ , 
  • ఎత్తు : 5' 4'' , 
  • పేరు తెచ్చిన ప్రోగ్రాములు   : హాపీ డేస్ , అడగక ఇచ్చిన మనసు , ఎగిరే పావురమా, 
  • హాబీలు: డాన్‌సింగ్ , కరాటే , స్విమ్మింగ్ , 
  • పనిచేసిన చానెల్స్ : ఈటివి , జెమిని , జీతెలుగు , మాటివి , 
  • షోస్ : స్టార్ మహిళా , మోడరన్‌ మహలక్ష్మి , సి-రియల్ స్టార్స్ ,ఎగిరే పావురమా.
  • సినిమాలు : ప్రయోగం ,

నటించిన టివి ప్రోగ్రాములు  (filmography ): 
  •  స్టార్ మహిళా , 
  • మోడరన్‌ మహలక్ష్మి , 
  • సి-రియల్ స్టార్స్ ,
  • ఎగిరే పావురమా, 
  • హాపీ డేస్ , 
  • అడగక ఇచ్చిన మనసు
  • =============================
 visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala