Rhea Chakraborty-రియా చక్రవర్తి



పరిచయం (Introduction) : 


  • టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌కి ఎగుమతవుతున్న తారల్లో మరో కథానాయిక చేరిపోయింది. ఎమ్మెస్‌ రాజు తనయుడు సుమంత్‌ అశ్విన్‌ సరసన 'తూనీగా తూనీగా' చిత్రంలో నటించిన రియా చక్రవర్తి హిందీ చిత్రసీమలో రెండు అవకాశాలు దక్కించు కుంది. పూర్వాశ్రమంలో వీడియో జాకిగా కూడా చేసిన రియా 'ఎమ్‌ టీవీ' నిర్వహించిన 'టీన్‌ దివా' కార్యక్రమంలో రన్నరప్‌గా నిలిచి గుర్తింపు సంపాదించింది. ఈ క్రమంలో రాజు దృష్టిలో పడి కథానాయికగా మారింది. 'తూనీగా తూనీగా' విజయం సాధించకపోవడంతో తెలుగులో అవకాశాలు కరవైన ఈ భామకు అనూహ్యంగా 'మేరే డాడ్‌ కీ మారుతీ' అనే హిందీ సినిమాలో చాన్స్‌ వచ్చింది. దీంతో పాటు స్టార్‌ ప్రొడ్యూసర్‌ రోహన్‌ సిప్పీ నిర్మిస్తున్న 'సోనాలి కేబుల్‌' సినిమాలో కూడా కథానాయిక పాత్ర రియాకే దక్కింది. హీరోయిన్‌గా మార్చిన తెలుగు పరిశ్రమ రుణం తీర్చుకోలేనిదని  రియా అంటోంది. 
 జీవిత విశేషాలు (profile) : 
  • పేరు :  రియా చక్రబర్తి , 
  • పుట్టిన తేదీ : 01 జూలై 1992,
  • పుట్టిన ఊరు : డిల్లీ (ఇండియా), 
  • మతము : హిందూ బ్రాహ్మిన్‌ ,
ఫిల్మ్‌కెరీర్ : 
  • ఎం.టి.వి లో ఎన్నో ప్రోగ్రాం లు చేసింది.  MTV like Fantastic Five (with Ayushmann Khurrana), TicTac College Beat Teacher's Aquanoon Party మున్నగునవి పేరుతెచ్చినవాటిలో కొన్ని. తెలుగు లో మొద్టిగా తన సినీ కెరీర్ ' నిర్మాత ఎం.ఎస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ హీరోగా' సరసన - తూనీగా తూనీగా సినిమా (2012) తో ప్రారంబమైనది. తరువాత బాలీవుడ్ లో Mere Dad Ki Maruti (2013) తో ఆరంభమై ... కొనసాగుతూ ఉంది .

నటించిన సినిమాలు (filmography ): 
  •  తూనీగా తూనీగా (2012) -తెలుగు , 
  • Mere Dad Ki Maruti (2013)-హిందీ ,
  • Sonali Cable (2013 ) - హిందీ .

  • ============================
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala