Haripriya(actress)-హరిప్రియ(నటి)

  •  

పరిచయం (Introduction) : 

  •  హరిప్రియ కన్నడ నటి . 2010 లో తకిట -తకిట తెలుగు సినిమాలో చందన గా పరిచయమైనది. ఎన్నో తమిళ , కన్నడ ,తె లుగు సినిమాలలో నటించారు ..భరతనాట్యం డ్యాన్స్ వచ్చు . హరిప్రియ మొదట మోడల్ గా పనిచేసారు. కన్నడ భాషా చిత్రాలలో ఎక్కువగా కనిపిస్తారు.కొన్ని తెలుగు సినిమాలు చేసినా పెద్దగా ఫామ్‌ లోకి రాని బెంగుళూరు పిల్ల హరిప్రియ .
 జీవిత విశేషాలు (profile) :
  • పేరు : హరిప్రియ , 
  • పుట్టిన తేదీ : 29-అక్టోబర్ -1988(85),
  • అసలు పేరు    : శృతి
  • పుట్టిన తేది        : అక్టోబర్‌ 29, 1988
  • జన్మస్థలం        : చిక్‌బళ్ళాపూర్‌, కర్నాటక
  • ఎత్తు : 5' 10'' , 
  • చదువు : పి.యు.సి,
  • తొలి తెలుగు చిత్రం    : తకిట తకిట
  • మలిచిత్రం            : పిల్ల జమిందార్‌
  • ప్రస్తుతం        : అబ్బాయి క్లాస్‌ - అమ్మాయి మాస్‌
  • లక్ష్యం            : నటిగా పదికాలాల పాటు నటించడమే
 నటించిన సినిమాలు (filmography ): 

తెలు గు :
  • 2013 - అబ్బాయి క్లాస్ .. అమ్మాయి మాస్ (Abbai Class Ammayi Mass)( Telugu ),
  • 2011 - పిల్ల జమిందార్ -Pilla Zamindaar  ( Telugu ),
  • 2010 - వాయుపుత్రా-Vayuputra  ( Telugu ),
  • 2010 - తకిట తకిట -Takita Takita  ( Telugu )
  • ఈ వర్షం సాక్షిగా - 2013, 
ఇతర భాషా చిత్రాలు :
    2015 - Nande  ( Kannada ),
    2014 - Calendar  ( Kannada ),
    2013 - Bhadrasanam  ( Malayalam )  , 
    2012 - Thulli Ezhunthathu Kadhal  ( Tamil ),
    2012 - Sagar  ( Kannada ),
    2012 - Kiladi Kitty  ( Kannada ),
    2012 - Super Shashtri  ( Kannada ),
    2012 - Thiruvambadi Thamban  ( Malayalam ),
    2011 - Sami Manikandan  ( Tamil ),
    2011 - Swami Ayyappa  ( Malayalam )    ,
    2011 - Muran  ( Tamil )   ,
    2010 - Cheluveye Ninne Nodalu  ( Kannada ),
    2010 - Kanagavel Kakka  ( Tamil ),
    2010 - Vallakottai  ( Tamil ),
    2010 - Naariya Seere Kadda  ( Kannada ),
    2009 - Ee Sambhashane  ( Kannada ),
    2009 - Kallara Santhe  ( Kannada ),
    2008 - Vasantha Kala  ( Kannada ),
    2008 - Manasugala Mathu Madhura  ( Kannada ),
    2004 - Rasikan  ( Malayalam ),
    2000 - Varnnakazhchakal  ( Malayalam ) ,
  • రాబోయే సినిమాలు :
Bhadrasanam  ( Malayalam ) Release Date :13 Jan 2013,
Abbai Class Ammayi Mass  ( Telugu )Release Date : 06 Feb 2013,
Calendar  ( Kannada )Release Date : Aug 2014,
Nande  ( Kannada )Release Date : Sep 2015,
  • మూలము :సూర్య తెలుగు దినపత్రిక ఆదివారము అనుబందం .
  • ====================== 
visiti my website > Dr.Seshagirirao-MBBS. 

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala