Susarla Dakshinamurthi-సుసర్ల దక్షిణామూర్తి


  •  
పరిచయం (Introduction) : 
  • సుసర్ల దక్షిణామూర్తి తెలుగు సినీ రంగంలోఅత్యంత ప్రసిద్ది చెందిన సంగీత దర్శకులు మరియు నేపథ్య గాయకులు. సుసర్ల దక్షిణామూర్తి కొన్ని చిత్రాలను నిర్మించారు కూడా! 'అనురాధా మూవీస్‌' అనే సంస్థను నెలకొల్పి, రెండు సినిమాలు కూడా తీశారు. అవి - 'మోహినీ రుక్మాంగద', 'రమా సుందరి' -- అయితే, తెలియని వ్యవహారం కావడంతో చిత్ర నిర్మాణం వల్ల చాలా నష్టపోయారు అని అంటారు.
     
జీవిత విశేషాలు (profile) : 
  • జన్మ నామం :    సుసర్ల దక్షిణామూర్తి,(వారి తాత గారి పేరే)
  • జననం:     నవంబర్ 11 1921,
  • పుట్టిన ఊరు :పెదకళ్ళేపల్లి, కృష్ణా జిల్లా,
  • మరణం :    ఫిబ్రవరి 9- 2012 (వయసు)చెన్నై-వృద్దాప్యం,
  • నివాసం:     చెన్నై,
  • వృత్తి :    గాయకులు, సంగీత దర్శకులు,
  • మతం:     హిందూ-బ్రాహ్మిణ్ ,
  • తండ్రి :    సుసర్ల కృష్ణబ్రహ్మ శాస్త్రి,
  • తల్లి :    అన్నపూర్ణమ్మ,
 కొన్ని  సినిమాలు : 
  •   నారద నారది (1946) (సంగీత దర్శకుడు)
  •     లైలా మజ్ఞు (1949) (నేపధ్య గాయకుడు)
  •     పరమానందయ్య శిష్యుల కథ (1950) (సంగీత దర్శకుడు మరియు నేపధ్య గాయకుడు)
  •     సంసారం (1950) (సంగీత దర్శకుడు)
  •     శ్రీ లక్ష్మమ్మ కథ (1950) (సంగీత దర్శకుడు మరియు నేపధ్య గాయకుడు)
  •     సర్వాధికారి (1951) (సంగీత దర్శకుడు మరియు నేపధ్య గాయకుడు)
  •     సంతానం (1955) (సంగీత దర్శకుడు మరియు నేపధ్య గాయకుడు)
  •     ఆలీబాబా నలభై దొంగలు (1956) (డబ్బింగ్)
  •     హరిశ్చంద్ర (1956) (సంగీత దర్శకుడు)
  •     ఇలవేల్పు (1956) (సంగీత దర్శకుడు మరియు నేపధ్య గాయకుడు)
  •     వీర కంకణం (1957) (సంగీత దర్శకుడు)
  •     భలే బావ (1957)
  •     రాణి రంగమ్మ (1957) (సంగీత దర్శకుడు)
  •     సంకల్పం (1957) (సంగీత దర్శకుడు మరియు నేపధ్య గాయకుడు)
  •     బండరాముడు (1959) (సంగీత దర్శకుడు)
  •     శ్రీ కృష్ణ లీలలు (1959) (సంగీత దర్శకుడు)
  •     అన్నపూర్ణ (1960)
  •     రమా సుందరి (1960) (నిర్మాత)
  •     మోహినీ రుక్మాంగద (1962) (నిర్మాత)
  •     నర్తనశాల (1963) (సంగీత దర్శకుడు)
  •     శ్రీమద్విరాట పర్వము (1979) (సంగీత దర్శకుడు)
  •     శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర (1984) (సంగీత దర్శకుడు)

  • ================================
 visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala