Monal gajjar-మోనాల్ గజ్జర్

  •  
పరిచయం (Introduction) :

  •  తొలి చిత్రం ‘సుడిగాడు’ విడుదల కాకముందే ఐదు సినిమాలు ఒప్పుకుని అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది మోనాల్‌.* సినీ ప్రపంచంలో ప్రవేశించడా నికి ముందు అందాల రాజ్యానికి మహారాణి గా ఏలింది. మిస్‌ గుజరాత్‌ అందాల కిరీ టాన్ని కైవసం చేసుకోవడంతో పాటు రేడియో మిర్చి నిర్వహించిన మిర్చీక్వీన్‌ బీ బ్యూటీ పీజియెంట్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంది.* మలయాళ చిత్రం ‘డ్రాకూలా’తో తెరంగేట్రం చేస్తుందనుకున్న మోనాల్‌ సడెన్‌ స్టార్‌ అల్లరి నరేష్‌ ‘సుడిగాడు’ తో సడెన్‌గా వెండితెరపై కనిపించింది.
  • * వెన్నెల కిషోర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న వెన్నెల 11/2 లో కథనాయికగా నటిస్తోంది. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో మనముందుకు రాబోతుంది.* తమిళ కథానాయకుడు కృష్ణ ప్రధాన పాత్రలో ఒక చిత్రం లో నటించేందుకు ఒప్పుకుం ది. ఈ చిత్రంతో తమిళ చి త్ర పరిశ్రమలో తెరంగే ట్రం చేస్తున్న మోనాల్‌కు మరిన్ని సినిమా అవకా శాలు వచ్చినా ఆశ్చర్య పోనక్కర్లేదు.* తెలుగులో వరుణ్‌ సందేశ్‌ తో మరో చిత్రంలో నటిస్తోంది. వరణ్‌ సందేశ్‌ నటించిన పది చిత్రాలలో ఎనిమిది చిత్రా లలో కొత్త హీరోయిన్స్‌తోనే నటించాడు. మోనాల్‌ కూడా ఆ లిస్ట్‌ చేరింది.* తెలుగు, తమిళం తరువాత మలయాళం విషయానికి వద్దాం. నిజానికి ‘డ్రాకూలా’ సిని మానే మొదట విడుదల అవుతుందనుకున్నారంతా.* ఒకే ఏడాది ఐదు సినిమాలతో బిజీ బిజీగా ఉన్న మోనాల్‌ను చూస్తుంటే 2012లో సడెన్‌ గా టాప్‌ ర్యాంకుకు చేరినా ఆశ్చర్య పోనక్కర్లేదు. .
జీవిత విశేషాలు (profile) :
  •  పూర్తి పేరు        : మోనాల్‌ గజ్జర్‌
  • వృత్తి        : నటి, మోడల్‌
  • సొంత ఊరు : అహమ్మదాబాద్ , 
  • నానా : చీరల వ్యాపారము , 
  • అమ్మ : గృహిణి ,
  • తోబుట్టువులు : ఒక చెల్లి -బి.కాం . చదువుతుంది . 
  • చదువు : బి.కాం , 
  • ఉధ్యోగము : బ్యాంక్ లో పని ,
  • కెరీర్‌ ప్రారంభం    : 2012
  • తొలి చిత్రం        : సుడిగాడు (2012)
  • తాజా చిత్రం        : వెన్నెల 11/2 (ఫిల్మింగ్‌) 
తొలి సినిమాలు :
  • Malayalam Debute Movie:  Dracula 2012
  • Telugu Debute Movie: Vennela 1 1/2 2012
  • Tamil Debute Movie: Vanavarayan Vallavarayan 2012
నటించిన సినిమాలు (filmography ):

2012 లో
  • సుడిగాడు --తెలుగు ,
  • వెన్నెల -- తెలుగు ,
  • ఒక కాలేజీ స్టోరీ -- తెలుగు ,
  • డ్రాక్యులా -- మలయాళం , 
  • వనవరాయన్‌ -- తమిళం , 
  • మాయ్ --- మరాథి ,
 మూలము : సూర్య తెలుగు దినపత్రిక
  • ====================================== 
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala