Isha Chawla , ఇషా చావ్లా

image : Courtesy with Eenadu cinima news.
పరిచయం (Introduction) :
  • తొలిసారిగా టాలీవుడ్ ద్వారా సినిమాల్లోకి అడుగుపెట్తినది. " ప్రేమకావాలి " సినిమా ద్వారా 2011 లో తెరంగేట్రం చేసి ... మంచి పేరు వచ్చింది. సునిల్ తో '' పూలరంగడు " హిట్ అయింది.
కెరీర్ : చదువు అయిన తరువాత సొంత అభిరుచి పరంగా ముంబై లో థియేటర్ గ్రూఫ్ లో చేరింది .3 మాసాలు ట్రైనింగ్ ప్రోగ్రాం " baary John Acting Studio"నుండి తీసుకొని థియేటర్ ఆర్ట ని కంటిన్యూ చేసారు. కొన్ని వ్యాపార ప్రకటనలూ చేసారు. 

జీవిత విశేషాలు (profile) :
  • పేరు : ఇషా చావ్లా ,
  • ఊరు : డిల్లీ ,
  • పుట్టిన తేదీ : 96-మార్చ్ -1988,
  • కుటుంబము : నాన్న ఎస్.కె.చావ్లా -వ్యాపారి , అమ్మ:వేణు చావ్లా -గృహిణి
  • తోబుట్టువులు : ఇద్దరు అక్కలు -సాజల్ & అంకిత , ,
  • చదువు : డిగ్రీ :పొలిటికల్ సైన్స్ - డిల్లి యూనివర్శిటీ ,
  • తెరంగేట్రం : 'ప్రేమకావాలి' చిత్రం ద్వారా రంగప్రవేశం చేశాను. ఆ తరువాత 'పూలరంగడు' నటిగా నాకు మంచి గుర్తింపు తెచ్చింది
  • నటనకంటే ముందు : నిజానికి నటిని కావాలని ఎప్పుడూ అనుకోలేదు. ఓసారి మా ఫ్రెండ్స్‌తో కలిసి ఓ నాటకం వేశాను. ఆ తరువాతే నటనపై ఆసక్తి కలిగింది
  • శిక్షణ : ముంబైలో యాక్టింగ్‌ కోర్సు చేశాను
  • ఖాళీ సమయాల్లో : సినిమాలు చూస్తాను. ఇంట్లో కుక్కపిల్లలతో ఆడుకుంటాను
  • హాబీలు : పెయింటింగ్స్‌ వేయడం చిన్నప్పట్నుంచీ అలవాటు. చిన్నచిన్న కవితలూ రాస్తుంటాను
  • రోల్‌మోడల్‌ : మాధురీదీక్షిత్‌
  • స్ఫూర్తిదాత : మా అమ్మ. జీవితాన్ని ఎలా చక్కదిద్దుకోవాలో అమ్మని చూసే నేర్చుకున్నాను
  • అభిమాన తారలు : మహేష్‌బాబు, సల్మాన్‌ఖాన్‌
  • ఇష్టమైన ఆహారం : రాజ్మా చావల్‌ అంటే ఇష్టం. ఇంట్లో చేసే వంటకాలన్నీ ఇష్టమే
  • నచ్చే ప్రదేశం : గోవాలోని సముద్రతీర ప్రాంతమంతా ఎంతో బాగుంటుంది
  • నటి కాకపోయుంటే : సామాజిక కార్యకర్తని అయ్యేదాన్ని
  • అందమంటే : నిర్మలమైన మనసు, ముఖంపై చిరునవ్వు
  • డ్రీమ్‌రోల్‌ : ఏదైనా సైకో పాత్రలో నటించాలని ఉంది
  • దేవుడిపై నమ్మకం : ఉంది. పూజలు చేస్తాను. అలాగని ప్రతీదీ దేవుడిపైనే భారం పడేయను. నా ప్రయత్నం నేను చేశాక ఫలితం భగవంతుడికి వదిలేస్తాను
  • నమ్మే సిద్ధాంతం : దేని గురించీ అతిగా ఆలోచించను. మనకు ఎంత ప్రాప్తం ఉంటే అంతే దక్కుతుందనుకుంటాను. కాకపోతే ఏపనిచేస్తున్నా వందశాతం నిబద్ధతతో చేయాలి
నటించిన సినిమాలు (filmography ):
  • ప్రేమ కావాలి--ప్రేమ పేరుతో (2011), ,
  • పూలరంగడు --అనిత గా (2012),
  • శ్రీమన్నారాయణ (బాలకృష్న సరసన )భాను గా (2012)
  • మిస్టర్ పెళ్ళికొడుకు(2013)అంజలిగా,
  • viraat (kannada)(2013),
  • రంభ ఊర్వశి మేనకి (2013)మేనక గా,
  • డమ్మీ--ప్రేమ గా(2014),
  • జంప్ జిలాని -- మాధవి గా(2014),

మూలము : ఈనాడు సినిమా న్యూస్ .

  • ================================
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala