కోటగిరి వెంకటేశ్వరరావు-Kotagiri Venkateswararao(cinema Editor)

పరిచయం (Introduction) :
  • కథని హద్దులు దాటనీయకుండా చేసేది ఆయనే. ఏ సన్నివేశం ఎక్కువ అనిపించినా తోకపట్టి కత్తిరించేదీ ఆయనే. ఆ కళలో ఆయనకి మూడు దశాబ్దాల అనుభవం. ఈ మధ్యనే అయిదో నంది అవార్డును అందుకున్న ఆ ప్రముఖ ఎడిటర్‌ కోటగిరి వెంకటేశ్వరరావు.
జీవిత విశేషాలు (profile) :
  • పేరు : కోటగిరి వెంకటే్శ్వరరావు ,
  • ఊరు : నూజివీడు ,
  • తోబుట్టువులు : ముగ్గురు అన్నయ్యలు , ఇద్దరు అక్కలు , పెద్ద అన్నయ్య -గోపాలరావు (సినిమా ఎడిటర్).
  • చదువు : 10 వ తరగతి వరకే ,
  • తొలి ఎడిటింగ్ సినిమా : అడవిరాముడు ,
  • భార్య : సుజాత ,
  • పిల్లలు : ఇద్దరు అమ్మాయిలు .
కొన్ని సినిమాలు (filmography ):
  • అడవి రాముడు ,
  • సీతాకోక చిలుక ,
  • మగధీర ,
  • సై ,
  • యమదొంగ ,
  • మగదీర ,
  • సుభాష్ చంద్రబోస్ ,
  • దార్లింగ్ ,
అవార్డులు : 5 నంది అవార్డులు వచ్చాయి .
  • సై ,
  • యమదొంగ ,
  • మగదీర ,
  • సుభాష్ చంద్రబోస్ ,
  • దార్లింగ్ ,
మూలము ఈనాడు ఆదివారము /- కారుసాల వెంకటేష్‌, ఈటీవీ2 ================================================== visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala