కందికొండ గిరి- Kandikonda Giri (Lyricyst)
పరిచయం (Introduction) :
- కందికొండ గిరి తెలుగు సినిమా గేయ రచయిత . కందికొండ గిరి తన మాటల్లో " పూరిగారితో నాకు మొదట్నుంచీ పరిచయం ఉంది. ఆయన 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం'లో గీత రచయితగా తొలి అవకాశం ఇచ్చారు. నా తొలిపాట... 'మళ్లి కూయవే గువ్వా' పెద్ద హిట్. ఆ తరువాత 'ఇడియట్'... 'చూపుల్తో గుచ్చిగుచ్చి'... ఇలా ఆయన దాదాపు అన్ని సినిమాల్లోనూ అవకాశాలు ఇచ్చారు. నిజానికి పూరికి నన్ను పరిచయం చేసింది సంగీత దర్శకుడు చక్రి. నేను ఇంటర్లో ఉండగానే చక్రితో పరిచయం ఏర్పడింది. "
- పేరు : కందికొండ గిరి ,
- ఊరు : నాగుర్లపల్లి గ్రామము -వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ,
- చదువు : ఎమ్.ఎ.(double M.A),
- 143 and I miss you ,
- అల్లరి పిడుగు ,
- ఆప్తుడు ,
- ఒక రాధ ఇద్దరి కృష్ణుల పెల్లి ,
- చక్రం ,
- ఎంజోయ్ ,
- ఆడుతూ పాడుతూ ,
- షాక్ ,
- రణం ,
- పోకిరి ,
- సీతారాముడు ,
- స్టాలిన్ ,
- తొలి చూపులోనే ,
- పొగరు ,
- చిన్నోడు ,
- రిలాక్ష్ ,
- భాగ్యలక్ష్మి బంపర్ డ్రా ,
- ఆదిలక్ష్మి ,
- నువ్వంటే నాకిస్టం ,
- జూనియర్స్ ,
- ధన 51,
- దొంగ దొంగది ,
- అమ్మ నాన్న ఒక తమిళ అమ్మాయి ,
- (Source : http://cinefolks.com/telugu/AudioSongs/lyrics/Kandikonda/)
- =============================
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog