విజయ నరేష్ , Vijaya Naresh


పరిచయం (Introduction) :
  • విజయ నిర్మల కుమారుడైన నరేష్ తాజాగా తన పేరును విజయ కృష్ణ నరేష్ గా మార్చుకున్నారు. ఈ విషయాన్ని ఆయన వివరిస్తూ నన్ను మా అమ్మ నటుడ్ని చేసింది. అలాగే రాజకీయాల్లోకి వెళ్ళేందుకు ఎంకరేజ్ చేసింది. నా జీవితాన్ని సెటల్ చేసింది. అందుకే నేను ఉమెన్స్ డే కానుకగా నా పేరుకు మా అమ్మపేరుని జతచేసుకుంటున్నారు. అదే మా అమ్మకి నేనిచ్చే గిప్ఠ్ గా భావిస్తున్నాను అన్నారు. ప్రస్తుతం నరేష్ ఓ ప్రెవేట్ టీవీ ఛానెల్ లో వస్తున్న పులిహోర అనే సీరియల్ చేస్తున్నారు.1982 " ప్రేమ సంకెళ్ళు " అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం చేసింది వాళ్ళ అమ్మ విజయనిర్మళ గారు. కాని ఆ సినిమ హిట్ అవ్వలేదు . అదే సంవత్సరము " నాలుగు స్థంబాలాట " మంచి పేరు తెచ్చి పెట్టింది . 
జీవిత విశేషాలు (profile) :
  • పేరు : విజయానరేష్ ,
  • సినిమా పేరు : నరేష్ ,
  • తల్లి : విజయనిర్మల ,
  • మాతృభాష : తెలుగు ,
  • పొలిటికల్ పార్టీ : బి.జె.పి.,
  • పుట్టిన తేదీ : జనవరి 20 . ,
  • మారటి తండ్రి : సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ ,
  • మారటి సోదరులు : రమేష్ బాబు , మహేష్ బాబు ,
  • మారటి సిస్టర్స్ : పద్మావతి , మంజుల , ప్రియదర్శిని ,
నటించిన కొన్ని సినిమాలు (filmography ): నటుడు గా సుమారు 98 సినిమాలలో నటించారు .
  • 2010 -- కార్తీక మాసం ,
  • 2009 -- అందరి బందువయా , మరోచరిత్ర , మస్కా ,
  • 2008-- అందమైన అబద్దం , అంకిత్ -పల్లవి -ఫ్రండ్స్ ,
Actor గా : 

  •     ఉందిలే మంచికాలం ముందు ముందునా-Vundhile Manchi Kalam Mundu Munduna  - 2017 ( Telugu )
  •     కార్తీక మాసం -Kartika Masam  - 2017 ( Telugu )
  •     దృశ్యం -Drushyam  - 2014 ( Telugu )
  •     లక్ష్మీ రావే మా ఇంటికి - Lakshmi Raave Maa Intiki  - 2014 ( Telugu )
  •     గడ్డం గ్యాంగ్ - Gaddam Gang  - 2014 ( Telugu )
  •     చందమామ కథలు - Chandamama Kathalu  - 2014 ( Telugu )
  •     మాలిని - Malini 22  - 2014 ( Telugu )
  •     రే - Rey  - 2014 ( Telugu )
  •     మైక్ టెస్టింగ్ - Mike Testing 143  - 2014 ( Telugu )
  •     టీ సొమాసా బిస్కేట్ -- Tea Samosa Biscuit  - 2014 ( Telugu )
  •     అనామిక - Anamika  - 2014 ( Telugu )
  •     ఆడు మగాడ్రా బుజ్జి - Aadu Magaadra Bujji  - 2013 ( Telugu )
  •     1000 అబద్దాలు - 1000 Abaddalu  - 2013 ( Telugu )
  •     యముడికి మొగుడు - Yamudiki Mogudu  - 2012 ( Telugu )
  •     ఎస్.ఎం.ఎస్.-Sms  - 2012 ( Telugu )
  •     మొగుడు - Mogudu  - 2011 ( Telugu )
  •     100 పర్సెంట్ లవ్ - 100 Percent Love  - 2011 ( Telugu )
  •     బలే మొగుడు బలే పెళ్ళం - Bhale Mogudu Bhale Pellam  - 2011 ( Telugu )
  •     అందరి బందువయ్యా - Andari Bhanduvayya  - 2010 ( Telugu )
  •     అది నువ్వే - Adi Nuvve  - 2010 ( Telugu )
  •     మరో చరిత్ర - Maro Charitra  - 2010 ( Telugu )
  •     వారన్‌ - Varan  - 2010 ( Malayalam )
  •     వరుడు - Varudu  - 2010 ( Telugu )
  •     వాడే కావాలి - Vade Kavali  - 2009 ( Telugu )
  •     నా మనసుకేమయింది - Naa Manasukemayindi  - 2008 ( Telugu )
  •     చెడుగుడు - Chedugudu  - 2008 ( Telugu )
  •     అంకిత్ ,పళ్ళవి & ప్రండ్స్ - Ankit, Pallavi & Friends  - 2008 ( Telugu )
  •     వేడుక - Veduka  - 2007 ( Telugu )
  •     మహా రధి - Maharadhi  - 2007 ( Telugu )
  •     మీ శ్రేయోభిలాషి - Mee Shreyobhilashi  - 2007 ( Telugu )
  •     నందన వనం - Nandanavanam 120 Km  - 2006 ( Telugu )
  •     ఒక ఊరిలో - Oka Oorilo  - 2005 ( Telugu )
  •     గౌరి - Gowri  - 2004 ( Telugu )
  •     మల్లేశ్వరి - Malliswari  - 2004 ( Telugu )
  •     స్వరాభిశేకం - Swarabhishekam  - 2004 ( Telugu )
  •     శంబు - Sambu  - 2003 ( Telugu )
  •     విలన్‌ - Villain 2003  - 2003 ( Telugu )
  •     ధనలక్ష్మి - Dhanalakshmi I Love You  - 2002 ( Telugu )
  •     అల్లరి రాముడు - Allari Ramudu  - 2002 ( Telugu )
  •     టు టౌన్‌ రౌడి - Two Town Rowdy  - 1989 ( Telugu ) 
  • =================================
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala