Monday, September 5, 2011

వేణుశ్రావణ్ ,Venu Shravan (actor)

పరిచయం (Introduction) :
  • పలుకుల్లో అమృతము , నటనలో అనుభవం , అనిపించకుండా వినిపించే అతని మాటలు శ్రోతల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. చక్కని భాషతో , మధురమైన కంఠస్వరముతోమంద్రముగా చేసే వ్యాఖ్యానం తో హైదరాబాద్ ఆకాశవాణి రెయిన్‌బో ఎఫ్.ఎమ్‌. ఆర్జే వేణుశ్రావణ్ శ్రోతల్ని విశేషముగా ఆకర్షిస్తుంటాడు .చిన్నతనం నుండీ నాటకాలంటే వీరాభిమానం , సినిమాల్లో నటించాలన్నది అతని జీవిత కల .
జీవిత విశేషాలు (profile) :
  • పేరు : వేణుశ్రావణ్‌ ఆర్.జె .,
  • ఊరు : బ్రాహ్మణపల్లి --ఖమ్మం జిల్లా ,
  • నివాసము : హైదరాబాద్ ,
నటించిన సినిమాలు (filmography ):
  • బుల్లితెర పై వివిధ చానల్స్ లో ఎన్నో హిట సీరియల్స్ లో నటించారు .
  • కొన్ని ప్రోగ్రామ్‌ లకు యాంకర్ గా పనిచేసారు .
అవార్డులు :
  • వేణుశ్రావణ్ సేవానిరతికి కొదవలేదు .అతనిలోని ప్రతిభను , సేవల్ని గురంచిన ఉస్మానియా యూనివర్శిటీ సాంస్కృతిక విభాగము " ఉత్తమ యువ కళాకారుడు " అవార్డ్ నిచ్చి సత్కరించింది .
Source : Swaathi Weekly magazine
  • ======================================
visiti my website > Dr.Seshagirirao-MBBS.

1 comment:

  1. He Is Very nice.. Looking smart.Be come A.. good artist.I say.. All the Best.. Venu..

    ReplyDelete

Your comment is necessary for improvement of this blog