రామ్‌ వెంకీ(సినీ దర్శకుడు),Ram Venki(cine director)

పరిచయం (Introduction) :
  • ఎన్నో కష్టాలనెదుర్కొని 8 సంవత్సరాల సుదీర్ఘ శ్రమ వెనక తొనిసారికా " 'నాకూ ఓ లవరుంది' అనే సినిమాను తెరపై కి తెచ్చేందుకు దర్శకత్వము వహించారు
జీవిత విశేషాలు (profile) :
  • పేరు : రామ్‌ వెంకీ ,
  • అసలు పేరు : కంచరాన వెంకటరమణ ,
  • ఊరు : సరుబుజ్జిలి మండలం మతలబుపేట-శ్రీకాకుళం జిల్లా,
  • చదువు : ఆంధ్రా యూనివర్సిటీలో ఎం.ఎ. (రాజనీతిశాస్త్రం) & దేవదాస్‌ కనకాల' ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లో రెండేళ్ల డిప్లమో కోర్సు ,
  • వివాహము : అయినది ,
  • మొదటి సినిమా : నాకూ ఓ లవరుంది' (కృష్ణుడు హీరోగా) దర్శకునిగా,
నటించిన సినిమాలు (filmography ):
  • 'నాకూ ఓ లవరుంది' (కృష్ణుడు హీరోగా)
పూర్తి కెరీర్ వివరాలకోసం --> రామ్‌ వెంకీ (సినిమా దర్శకుడు )
  • =========================================
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala