అమల పాల్ ,Amala Paul Kerala Actress(Malayali actress)

పరిచయం (Introduction) :
  • ''నాన్న'' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అమల పాల్ స్టార్ తిరిగింది . రామ్‌గోపాల్ వర్మ తీస్తున్న " బెజవాడ రౌడీలు " సినిమా లో చాన్స్ దొరికేటట్లు ఉంది . మంచి అందము , ఆకృతి ఉన్న ఈమే కేరళ కుట్టి . ఈమెకు తమిళం లో చాలా ఆఫర్లు వస్తున్నాయి.
జీవిత విశేషాలు (profile) :
  • పేరు : అమలా పౌల్ ,
  • పుట్టిన తేదీ : 26-10-1991 ,
  • పుట్టిన ఊరు : కోచి , ఎర్నాకుళం దరి (కేరళ) ,
  • ఇతర పేర్లు : అనఖ ,
  • మతము : క్రిస్టియన్‌ ,
  • తల్లి దండ్రులు : పాల్ వర్ఘీష్ , అన్నిసి పాల్ ,
  • చదువు : +2 అయినతరువాత బి.ఎ (ఇంగ్లిష్ ) ,
  • తోబుట్టువులు : అన్నయ్య -అబిజిత్ ,
  • మొదటి ఫిల్మ్‌: Neelathaamara,
  • ఇష్టపదే రంగు : తెలుపు ,
  • తొలిపరిచయం : ముందు మోడలింగ్‌ చేశాను. కాలేజీ ర్యాంపుపైనే నా కెరీర్‌ ప్రారంభమైంది
  • తొలి చిత్రం : 'నీలతామర'లో నటించా. అదేమంత గుర్తింపు తేలేదు. తరువాత 'మైనా' నటిగా మంచిపేరు తెచ్చింది
  • తెలుగులో : 'బెజవాడ'లో నాగచైతన్యతో కలిసి నటించాను. ఆ తరువాత సిద్ధార్థతో 'లవ్‌ ఫెయిల్యూర్‌'... ఇంకా కొన్ని చిత్రాల్లో నటించాల్సి ఉంది
  • కుటుంబం : అమ్మానాన్న కస్టమ్స్‌లో ఉద్యోగులు. నేను సినిమాల్లోకి రావడం వాళ్లకి అస్సలు ఇష్టంలేదు. మా అన్నయ్య ఒప్పించాడు
  • ఖాళీగా ఉంటే : ఫ్రెండ్స్‌తో కబుర్లు చెప్తాను. డాన్స్‌ ప్రాక్టీసు చేస్తుంటానుభరతనాట్యం చిన్నప్పుడే నేర్చుకున్నా
  • అభిమాన హీరో : విక్రమ్‌. రావణ్‌లో అతడి నటన నాకెంతో ఇష్టం
  • హీరోయిన్‌ : శ్రీదేవి. తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని సృష్టించుకున్న నటి
  • ఆరోగ్య రహస్యం : తరచూ యోగా చేస్తాను. స్విమింగ్‌ కూడా చేస్తుంటాను
  • నచ్చే ఆహారం : కేరళ రైస్‌, సాంబార్‌. పండ్ల రసాలు ఇష్టంగా తాగుతాను
  • దేవుడంటే : నమ్మకం ఉంది. దేవుడు ప్రతీ మనిషికీ బహుమతిగా ఒక టాలెంట్‌ని ఇస్తాడు. దాన్ని మనం సరిగ్గా వాడుకోవాలి
  • నచ్చే ప్రదేశాలు : కుటుంబ సభ్యులతో ఎక్కడికి వెళ్లినా ఇష్టమే
  • ఇష్టపడే వస్త్రధారణ : జీన్స్‌ వేసుకుంటాను. టాప్స్‌ ఏవైనా ఫర్వాలేదు
  • ఫిలాసఫీ : జీవితంలో అన్నీ వూహించినట్టే ఉండకూడదు. కొన్ని అద్భుతాలూ ఉంటానే మజా.
నటించిన సినిమాలు (filmography ): తెలుగు:
  • నాన్న సినిమా ,
  • బెజవాడ రౌడీలు (జెజవాడ గా పేరుమార్పు),
  • ప్రేమ ఖైదీ ,
తమిళము :
  • 2010
Sindhu Samaveli Ithu Nammude Katha Mynaa
  • 2011
  • Ithu Nammude Katha Vettai Aakashathinte Niram Deiva Thirumagal
  • Vettai Aakashathinte Niram
  • ==============================
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala