సునిల్ కుమార్ రెడ్డి.పి, Sunil Kumar Reddy(Director)

పరిచయం (Introduction) :
  • ఫ్రముఖ సినిమా దర్శకుడు . ఆయన తీసిన గంగపుత్రులు సినిమా కి మూడు విబాగాలలో నంది అవార్డులు వచ్చాయి. సమాజాన్ని ఆలోచింప చేసే దిశగా సినిమాలు తీసే దర్శకుడు సునిల్‌ కుమార్‌ రెడ్డి. జర్ణలిజం అంటే అభిరుచి ఉన్నందున కొన్నాళ్ళు మాగజైన్‌ , కొన్నాళ్ళు ఈవినింగ్ డైలీ పేపరు వైజాగ లో నడిపారు .
జీవిత విశేషాలు (profile) :
  • పేరు : సునిల్ కుమార్ రెడ్డి .పి,
  • ఊరు : నెల్లూరు జిల్లా - ,
  • చదువు : ఇంట్ ర్మీడియట్ వరకు -- శ్రికాకుళం జిలా సోంపేటలో చదివారు . B.E mechanical
  • తండ్రి : రఘురామరెడ్డి - జూనియర్ కళాశాల ప్రిన్సిపల్
సినిమాలు (filmography ):
  • సైలెన్స్ ప్లీజ్ ,
  • హీరో ,
  • చాన్స్ ,
  • ప్రయత్నం ,
  • మేఘం ,
  • మిస్సింగ్ ,
  • సొంత ఊరు ,
  • గంగపుత్రులు ,
  • బెస్ట్ ఫ్రండ్స్ -మలయాళం ,
================================================== visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala