పెద్దాడ మూర్తి - Peddada Moorthy

పరిచయం (Introduction) :
  • కాబోయే వరుడి గురించి అమ్మాయిల కలల పాటలు చాలా చూశాం. అదే రాబోయే వధువు గురించి కుర్రాళ్ల కలల గీతాలు చాలా అరుదు. 'చందమామ' చిత్రంలో అలాంటి ఒక గీతాన్ని రాశారు పెద్దాడ మూర్తి. విశాఖ లో పతంజలి పత్రికలో పనిచేసారు .
జీవిత విశేషాలు (profile) :
  • పేరు : పెద్దాడ మూర్తి ,
  • జన్మ స్థలము : బీమునిపట్టణము ,
  • నాన్న : పెద్దాడ వీరభద్రరావు ,
  • తొలిపాటరాసిన సినిమ : " కూతురు"(తమ్మరెడ్డి బరద్వాజ) ,
ఫాటలు రాసిన కొన్ని సినిమాలు (filmography ):
  • కూతురు ,
  • ఇడియట్ ,
  • అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి ,
  • చందమామ ,
================================================== visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala