Sunday, August 21, 2011

Jeeva - జీవా

పరిచయం (Introduction) :
 • జీవా ప్రముఖ తెలుగు నటుడు. ఇతను ఎక్కువగా ప్రతినాయక పాత్రలను పోషించాడు. రామ్ గోపాల్ వర్మ గులాబి చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమకుపరిచయమయ్యాడు.ఇతను కొన్ని హాస్య పాత్రలను కూడా పోషించాడు.
జీవిత విశేషాలు (profile) :
 • పేరు : జీవా .బి ,
 • అసలు పేరు : అమర్ . బి ,
 • పుట్టిన తేదీ : 04-జనవరి -1965,
 • పుట్టిన ఊరు : చెన్నై - తమిళనాడు ,
 • నాన్న : ఆర్.బి.చౌదరి,
 • అమ్మ : మహ్జబీన్‌ ,
 • తోబుట్టువులు : 3 సోదరులు లో చిన్నవాడు . (పెద్దవాడు - బి.సురేష్ , 2 వ వాడు జీవన్‌ , 3 వ వాడు ' గీతన్‌ రమేస్ -నటుడు )
 • భార్య : సుప్రియ (బాల్య స్నేహితురాలు )పెళ్ళి 21 నవంబర్ 2007 ,
 • పిల్లలు : ఒక కొడుకు - (పుట్తిన తేదీ:14 అక్టోబర్ 2010),
 • తెరంగేట్రం : నాన్న (ఆర్.బి.చౌదరి ) నిర్మించిన " సూర్యవంశం " (తమిళము)లో బాలనటుడు గా పరిచయమయ్యాడు .
 • హీరోగా : ఆశై ఆశాయై "
 • తెలుగులో : " ఈ " డబ్బింగ్ సినిమా , " రంగం " మంచి గుర్తింపు వచ్చినది
 • హాబీలు : సంగీతము వినడం , క్రికెట్ ఆడడం ,
 • అభిమాన కధానాయకులు : సిల్వెస్టర్ స్టాలోన్‌ , టామ్‌ హ్యాంక్స్ , షారుఖ్ ఖాన్‌ ,
 • అభిమాన హీరోయిన్లు : నికోల్ కిద్మన్‌ , కేట్ విన్‌స్లెట్ ,
నటించిన సినిమాలు (filmography ):
 • సూర్యవంశం (తమిళం ) లో బాలనటుడిగా,
 • ఆశై ఆశాయై లో హీరో గా ,
 • తెలుగు లో " ఈ " డబ్బింగ్ సినిమా , " రంగం " మంచి గుర్తింపు వచ్చినది
Source : Eenadu sunday magazine
 • ==================================================
visiti my website > Dr.Seshagirirao-MBBS.

2 comments:

 1. మీ ఉద్దేశం మంచిది . కాని జీవ విషయంలో చాలా తప్పులు ఉన్నాయి . మీరు జీవా అనే కారెక్టర్ నటుడికి ,జీవా అనే హీరో కి మధ్య తేడ లేకుండా రెండిటిని కలిపి ఇచ్చారు . జీవా అనే కారెక్టర్ నటుని వయసు ఏమిటి? జీవా అనే హీరో వయసు ఏమిటి? జీవా అనే కారెక్టర్ నటుడు నటించిన సినిమాలు వ్రాస్తూ అవి హీరో జీవా చేసినట్లుగా వ్రాసారు. జీవా అనే కారెక్టర్ నటుడు గులాబి అనే సినిమా ద్వారా కాదు 1980 లలో వచ్చిన బాలచందర్ గారి సినిమా ద్వారా పరిచయం అయ్యారు. సూర్య వంశం అనే తమిళ్ సినిమా నిన్న మొన్న వచ్చినది . అందులో బాల నటుడుగా చేసాడు అంటే వయసు ఏంటో ఆలోచించండి.

  ReplyDelete
 2. రాజశేఖర్ గారికి నమష్కారములు . పొరపాటున తప్పు గా వ్రాసిన దానిని గుర్తుచేసినందుకు మీకు నా ధన్యవాదములు . .

  ReplyDelete

Your comment is necessary for improvement of this blog