Sindhu Menon-సింధు మీనన్‌

పరిచయం (Introduction) :
  • బెంగుళూరులో మలయాలీ కుటుంబములో పుట్టి భరత నాట్యం డాన్స్ ర్ గా వాసికెక్కి బాలనటిగా కన్నడ సినిమా లో ప్రవేశించారు . శ్రీహరిగారు నటించిన 'భద్రాచలం'తో తెలుగు తెరకు పరిచయమయ్యారు . కన్నడ , తెలుగు ,తమిళ , మలయాళం భాషా సినిమాలలో నటిస్తున్నారు .
జీవిత విశేషాలు (profile) :
  • పేరు : సింధుమీనన్‌,
  • జన్మదినం : జూన్‌ 17-1985,
  • పుట్టిపెరిగింది : బెంగళూర్‌లో,
  • చదువు : ఎంబీయే,
  • కుటుంబము : అమ్మ , నాన్న , తమ్ముడు -కార్తీక్ (నటుడు),
  • మాతృభాష : మలయాళం ,
  • తెరపరిచయం : ఎల్‌కేజీలో ఉన్నప్పుడే బాలనటిగా 'రష్మి' అనే కన్నడ చిత్రంలో నటించారు,
  • హీరోయిన్‌గా : 13వ యేటనే హీరోయిన్‌గా 'ప్రేమ ప్రేమ ప్రేమ'లో నటించారు . ఆ తరువాత శ్రీహరిగారు నటించిన 'భద్రాచలం'తో తెలుగు తెరకు పరిచయమయ్యారు . తరువాత మలయాళ, కన్నడ, తమిళ భాషల్లో నటించారు ,
  • గుర్తింపు తెచ్చినవి : తెలుగులో కృష్ణవంశీగారి 'చందమామ' నటిగా మంచి గుర్తింపు తెచ్చింది.
  • హాబీలు : సినిమాలు చూడటం, డాన్స్‌ ప్రాక్టీసు. డాన్స్‌ స్కూల్‌ ఉంది. కొంతమంది మాస్టర్లనుపెట్టి నిర్వహిస్తున్నారు .
  • నచ్చే చిత్రాలు : బ్లాక్‌ అండ్‌ వైట్‌ చిత్రాలే ఎక్కువ నచ్చుతాయి,
  • అభిమాన తారలు : కమల్‌హాసన్‌, మీనాక్షీ శేషాద్రి,
  • ఇష్టమైన వంటకం : పొంగల్‌... పులిహోర, చికెన్‌ ,
  • నచ్చే దుస్తులు : చాలావరకూ క్యాజువల్స్‌,
  • ఫేవరిట్‌ హాలీడేస్పాట్‌ : మనదేశంలోని అన్ని ప్రాంతాలూ ఇష్టమే. అందుకే ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటారు ,
  • ఓ హాబీ : ఎక్కువగా నగలు కొంటుంటారు . సౌందర్య సాధనాలూ కార్టూన్‌ పుస్తకాలు కూడా ఎక్కువగా కొనేస్తుంటారు .
  • లక్ష్యం : ఛాలెంజింగ్‌గా ఉండే పాత్రల్లో నటించి అందరి మన్ననలూ పొందాలి అని కోరిక .
  • ఫిలాసఫీ : ప్రణాళికాబద్ధంగా విజయాలు సాధిస్తూ ప్రశాంతంగా జీవితాన్ని కొనసాగించాలి అని అంటారు.
నటించిన సినిమాలు (filmography ):
  • -------------తెలుగు :-----------
  • భద్రాచలం -2001,
  • త్రినేత్రం --2002,
  • శ్రీరామ చంద్రులు --2003,
  • ఇన్స్పెక్టర్ --2003 ,
  • ఆడంటే అదో టైప్ -- 2003 ,
  • చందమామ -- 2007 ,
  • రైన్‌బో --- 2008 ,
  • సిద్ధాం --- 2009 ,
  • ప్రేమ పిలుస్తోంది --2009 ,
  • సుభద్ర -- 2011
మూలము : ఈనాడు సినిమా పేపర్ .
  • ==================================================
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala