Shiva Sri Kanchi - శివ శ్రీ కంచి


పరిచయం (Introduction) :
  • మర్యాద రామన్న తెలుగు సినిమా కి స్క్రిప్ట్ , స్టోరీ వ్రాసిన వారే ఈ శివ శ్రీకంచి . కీర్వాణి గారికి తమ్ముడు ... కల్యాణ్ మాలిక్ కంటే పద్దవాడు . రాజమౌళి తో " సై , చత్రపతి , విక్రమార్కుడు , య్మదొంగ, మగధీర " వంటి సినిమాలలో పనిచేసారు . అమృతం అనే టి.వి.సీరియల్ లో మంచి బాగా నటించారు ...హాస్యము బాగుంది .సినిమా కుటుంబము నుండి వచ్చిన శివ శ్రీ కంచి రచించిన సినిమాలన్నీ సూపర్ హిట్ లే . 
జీవిత విశేషాలు (profile) :
  • పేరు : శివ శ్రీ కంచి .
  • అన్నయ్య : కీర్వాణి (సంగీత దర్శకుడు),
  • కజిన్‌ : రాజమౌళి (సినిమా దర్శకుడు),
  • తండ్రి : శివ శక్తి దత్త ,
సినిమాలు (filmography ):
  • మర్యాద రామన్న ( స్క్రిప్ట్ అండ్ స్టోరీ ),
  • serials : అమృతం - హాస్య ధారవాహిక, 
 
  • ===========================
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala