Nithya menon-నిత్యా మీనన్‌

పరిచయం (Introduction) :
  • నిత్యా మీనన్‌ మళయాలీ నటి . దక్షిణ భారత భాషలు తెలుగు , తమిళం , కన్నడం , మలయాళం లలో సినిమాలు చేసారు . 180 దాకా పాటలు పాడారు .జర్నలిస్ట్ అవ్వాలనుకున్నారు . పరిస్థితులు అనుకూలించకపోవడం తో సినిమా నిర్మాత/దర్శకురాలు అవ్వాలనుకున్నారు . . . కాని చివరికి మోడల్ గా ప్రవేశించి నటి అయ్యారు . . విధివ్రాత అంటే ఇదేమరి .
జీవిత విశేషాలు (profile) :
  • పేరు : నిత్యా మీనన్‌ ,
  • పుట్టిన తేదీ : 08-ఏప్రిల్ -1990,
  • సొంత ఊరు : కాలికట్ (కేరళ),
  • పుట్టిన ఊరు : బెంగళూరు (కర్నాటక ),
  • మాతృభాష : మలయాళం ,
  • చదువు : జర్నలిజం (డిప్లమో) కర్నాటక మణిపాల్ ఇన్సిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్‌.
  • నాన్న : రక్షణశాఖ అనుబంధ సంస్థ లో ఉద్యోగము ,
  • అమ్మ : బ్యాంక్ లో ఉద్యోగము ,
  • తోబుట్టువులు : లేరు . ఈమె ఏకైక సంతానం
  • చదువు : జర్నిలిజం లో డిగ్రీ,
కెరీర్ :
  • మొదటిగా ఎనిమిదేళ్ళ వయసులో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండియన్‌ ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఫిలం " Hanuman(1998) లో టబు నటికి చెల్లి గా నటించారు . 2008 లో మోహన్‌లాల్ తో "aakasha Gopuram " లో నటించారు అప్పుడు 12 వ క్లాస్ చదువు లో ఉన్నారు . 2011 లో తెలుగులో ప్రవేశము " అలా మొదలైంది " సినిమా ద్వారా జరిగినది.
నటించిన సినిమాలు (filmography ): తెలుగు సినిమా :
  • అలా మొదలైంది -2011 ,
  • ఉరుమి -- 2011 - ప్రభుదేవా తో యువరాణి పాత్ర ,
మొత్త ము నటించిన సినిమాలు అన్ని భాషల 1998 లో
  • హనుమాన్‌ -ఇంగ్లిష సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ ,
2005 లో
  • సెవెన్‌ ఓ క్లాక్ (Seven O clock)కన్నడ సినిమలో 'అను' గా;
2008 లో
  • Aakasha Gopuram -మలయాళం సినిమా ' Hilda Verghese ' గా ,
2009 లో
  • josh -కన్నడ సినిమా లో మీరా గా ,
  • Vellathooval - మలయాళం సినిమా లో జియ గా ,
  • kerala Cafe -మలయాళం సినిమా లొ నిత్య గా ,
  • Angel John -మలయాళం సినిమా లొ సోఫియా గా,
2910 లో
  • Apoorvaragam Nancy Malayalam ,
  • Anwar Asna Malayalam ,
  • Makaramanju Malayalam,
2011 లో
  • Ala Modalaindi Nithya తెలుగు ,
  • Urumi Bala Malayalam ,
  • Karmayogi Moonumani Malayalam Post-production,
  • Veppam Revathy Tamil Post-production,
  • 180 Vidya Tamil,
  • 180 Telugu Filming,
  • Aidondla Aidu Kannada Filming,
  • Violin Angel Malayalam Filming,
  • eesh^q Telugu Filming,
  • Jogayya Kannada Filming,

  • ============================
 visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala