మంత్రవాది శ్రీరామమూర్తి,Mantravadi Sriramamurty
పరిచయం (Introduction) :
- మంత్రవాది శ్రీరామమూర్తి(Mantravadi Sriramamurty) పాత కాలము నాటి సినిమా నటుడు . శ్రీరామమూర్తిగారు మంచి పెయింటరు. ఆ కళలో ఆసక్తి చూపుతూ, పెయింటింగ్స్ వేశారు. శ్రీరామమూర్తిగారి తొలిచిత్రం 'ఆకాశరాజు' . వ్యక్తిగతంగా సినిమాలు ఇష్టంలేక మానేశారు . సినిమా వదిలేసి గుంటూరులో మెహర్‌బాబా ఫొటో స్టూడియో నడిపారాయన. సినిమా రంగములో ఎన్.టి.రామారము ఈయనకి పోటీ.
- పేరు : మంత్రవాది శ్రీరామమూర్తి ,
- పుట్టిన తేదీ : 12-11-1920,
- చదువు : గుంటూరు ఎ.సి. కాలేజీ లో ..డిగ్రీ పూర్తి చేసి న్యాయశాస్త్రం చదివారు ,
- తండ్రి : చిన శేషయ్య -లాయరు గారు ,
- మరణము : 01-ఫిబ్రవరి 2011 -- 90 సం.లు బ్రతికినారు(కారు ప్రమాదము లో మరణించారు--కార్లో కరీంనగర్ వెళ్లి, తిరిగి హైద్రాబాదు వస్తూవుండగా, ఎదురుగా వుస్తున్న బర్రెను తప్పించాలని డ్రైవరు కారుని పక్కకి తిప్పితే అది ప్రక్కన వున్న కాలవలో పడిపోయింది. ఆ షాక్‌కి శ్రీరామమూర్తిగారి ప్రాణజ్యోతి ఆరిపోయింది. ఈ భౌతిక ప్రపంచం నుంచి అలా నిష్క్రమించారాయన.) ,
- ఆకాశరాజు (1951),
- టింగురంగా(1952),
- పేద రైతు (1952),
- రాజేశ్వరి (1952),
- మరదలు పెళ్ళి (1952),
- పెంపుడు కొడుకు (1953),
- జ్యోతి (1954),
i am surprised to see that i belong to their family
ReplyDeleteDear hari kishan mantravadi ... if this profile was wrong , I request you to correct this profile of Mantravadi Sriramamurty . please send it to my email
DeleteI am ramanadha sastry Mantravadi, ( s/o SRIRAMA MOORTHY )please let me know the details of you. I am giving my email id sastrymr@gmail.com
Deleteramanadh
Dear Doctor,
ReplyDeleteThanks for your valuable information. I am proud to introduce myself as his (late sri Sriramamoorthy's youngest daughter-in-law. I request you to be kind enough in finding out any of his film videos if possible.