Harish Sankar(film director),హరిష్ శంకర్ దర్శకుడు

పరిచయం (Introduction) :
  • హరిష్ శంకర్ తెలుగు సినిమ దర్శకుడు . ఇండస్ట్రీకి వచ్చి 4 సంవత్సరాలు అయి మొదటిగా షాక్ (Shock) సినిమాని దర్శకత్వం చేసాడు . కోన వెంకట్ దగ్గర పనిచేసాడు .
జీవిత విశేషాలు (profile) :
  • పేరు : హరిష్ శంకర్,
  • స్వస్థలము : ధర్మపురి -కరీంనగర్ ,
  • నాన్న : శ్యాం సుందర శర్మ -తెలుగు మాస్టార్ ,
  • అమ్మ : సరోజ -గృహిణి ,
  • తోబు్ట్టువులు : తమ్ముడు -విష్ణుప్రసాద్ , సోదరి -శ్రీవిద్య ,
  • భార్య : స్నిగ్ధ ,
  • చదువు : బి.యస్.సి ,ఎం.బి.ఎ.,
  • అభిమాని : ఎండమూరి వీరేంద్రనాధ్ ,
కెరీర్ :
  • చిన్నప్పటి నుండీ సినిమాలు చూడడం ఎక్కువ . అందుకు తన తండ్రి సహజంగా ఒక కళాకారుడు కావడం కారణము . చదువు కున్న రోజులలో స్టేజి డ్రామాలు వేసేవాడట . ఎన్నో నాటక ప్రదర్శనలు ఇచ్చారట . ఏది చేసిన ఎక్కడ చేసినా తన దృష్టి అంతా దర్శకత్వం పైనే ఉండేదట . కొన్నాళ్ళు అసిస్టెంటుగా పనిచేసి తొలి సారిగా " షాక్ " సినిమా డైరెక్ట్ చేసి విజయం పొందేరు .తన మాటల్లో " ఈ సినిమా కంటే ముందు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా తొలి అవకాశానికి పడిన పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఎక్కే గడప, దిగే గడ పా..అంతా షరామామూలుగానే నడిచింది. అయితే..తొలుత రవితేజ సినిమా ‘నిన్నే ఇష్ట పడ్డాను’(2003)కి అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా అవ కాశమొచ్చింది. ఆ సినిమా నిర్మించిన దుర్గా ఆర్ట్‌‌స నాకు మాతృసంస్థ. కె.ఎల్‌.నారాయణ, ఎస్‌.గోపాల్‌రెడ్డిలు ఎంతో ప్రోత్సాహించారు నా మాతృసంస్థకు ఎప్పటికైనా ఓ మంచి సిని మా చేయాలి). తర్వాత రవితేజ చిత్రం ‘వీడే’కి అసోసియేట్‌ డైరెక్టర్‌గా ప్రమోటయ్యాను. మరుసటి ఏడాది ‘నా ఆటోగ్రాఫ్‌ స్వీట్‌ మెమ రీస్‌’ (2004) చిత్రానికి కోడైరెక్టర్‌గా పని చే శాను. నా గ్రాఫ్‌ ఒక్కో చిత్రానికి ఒక్కో మెట్టులా ఎదిగి ఇలా ప్రస్తుతం డైరెక్టరయ్యాను. " అని అంటారు .
 సినిమాలు (filmography ): దర్శకత్వం :
  • షాక్ (shock)--2006,
  • మిరపకాయ ---2011,
రైటర్ గా :
  • ఆట -స్తోరీ --2007,
  • షాక్ -2006,
అసిస్టెంట్ డైరెఖ్టర్ గా :
  • నిన్నే ఇస్టపడ్డాను --2003,
  • గొడవ -- థాంక్స్ (గెస్ట్ గా) --2007,
  • =================================
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala