Poorna(shamna kashim), పూర్ణ (షమన కాశిం )

పరిచయం (Introduction) :
  • దక్షిణ భారత సినీ నటి . కేరళలలో పుట్టి ... మొదట మోడల్ గా చేసి నటి అయ్యారు .తెలుగులో 2007 లో శ్రీమహలక్ష్మి సినిమాలో నటించారు . ఈమె మంచి డాన్సర్ .
జీవిత విశేషాలు (profile) :
  • పేరు : పూర్ణ (షమన కాశిం),
  • ఇతర పేర్లు : చెంబరతి , కాసిం ,
  • ఊరు : కన్నూర్ ప్రాంతము ... కేరళలో ,
  • మతము : ముస్లిం ,
  • పేరు మార్పు : సినిమాల్లో నటించడానికై పూర్ణ గా పేరు మార్చుకున్నారు .
మొదటి సినిమాలు ->
  • మలయాళం (మోలీవుడ్)---ఎన్నుట్తుమ్‌- డిసెంబర్ (2005),
  • తెలుగు (టాలీవుడ్)--- శ్రీమహలక్ష్మి (2007),
  • తమిళ్ (క్వాలీవుడ్) --- మునియండి విలంగియల్ మూంద్రమాండు (2008),
  • కన్నడ (సాండల్ వుడ్)--- జోష్ (2008),
కెరీర్ (career) :
  • తెలుగులో ఉత్తరాది తారలతో పాటు.. కోలీవుడ్‌, మాలీవుడ్‌ తారలు సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే కోవలో టాలీ వుడ్‌లో తన కెరీర్‌ తీర్చిదిద్దుకోవడానికి సిద్ధమైంది మరో మళయాలీ ముద్దుగుమ్మ పూర్ణ. అచ్చం ఆసిన్‌ పోలికలను కలిగిన హాట్‌ అందాల సుందరి.. తొలినాళ్ళలో క్లాసికల్‌ డ్యాన్సర్‌గా కెరీర్‌ను ఆరంభించింది. మళయాలీ ఎంటర్‌టైన్‌మెంట్‌ చానెల్‌ అమృత నిర్వహించిన ‘సూపర్‌ డ్యాన్సర్‌’ ప్రోగ్రామ్‌ మీడియా దృష్టినాకర్షించిన ఈ భారీ అందాల 2004లో ‘ఎన్నిట్టుమ్‌’ అనే మళయాల సినిమా ద్వారా హీరోయిన్‌గా కెరీర్‌ ఆరంభించింది. తరువాత 2007లో రియల్‌ స్టార్‌ శ్రీహరి హీరోగా వచ్చిన ‘శ్రీ మహాలక్ష్మి’ చిత్రంతో తెలుగులో తెరంగేట్రం చేసినా.. ఆమెకు సరైన గుర్తింపు రాలేదు.
  • ఇటీవల అల్లరి నరేష్‌ సరసన ‘సీమ టపకాయ్‌’ చిత్రంలో నటించింది. ఆ సినిమా సూపర్‌ హిట్‌ కావడంతో.. ఆమె ఇప్పుడు టాలీవుడ్‌ టాక్‌ అయ్యింది. లేటెస్ట్‌గా.. రవిరాజా పినిశెట్టి కుమారుడు ఆది పినిశెట్టి హీరోగా రూపుదిద్దుకుంటున్న ‘చెలగాటం’ సినిమాలో హీరోయిన్‌గా చాన్స్‌ కొట్టేసింది. ఇప్పటికే 8 మళయాలీ, 5 తమిళ చిత్రాల్లో నటించిన పూర్ణ. ఈ సంవత్సరం ఏకంగా ఆరు తమిళ చిత్రాల్లో నటిస్తూ.. కోలీవుడ్‌లో సంచలనం సృష్టించబోతోంది. అంతేకాకుండా ‘జోష్‌’ అనే కన్నడ చిత్రంలో కూడా నటించిన ఈ అమ్మడు ప్రస్తుతం మరో కన్నడ చిత్రానికి కూడా సైన్‌ చేసింది. అటు తమిళం, ఇటు తెలుగులో బిజీబిజీగా ఉనారు .
నటించిన సినిమాలు (filmography ): తెలుగు --
  • శ్రీ మహాలక్ష్మి ,
  • సీమ టపకాయ్‌,
  • చెలగాటం,
------------------------------------------------------------
  • Year -Film Role- Language -Notes
  • 2004 Ennittum Malayalam
  • 2005 December Malayalam
  • 2006 Pachakuthira Malayalam
  • Bhargavacharitham Moonam Khandam Radhika Malayalam
  • 2007 Sri Mahalakshmi Sri Mahalakshmi Telugu
  • Ali Bhai Malayalam
  • Flash Malayalam
  • 2008 College Kumaran Malayalam
  • Muniyandi Vilangial Moonramandu Madhumitha Tamil
  • Josh Meena Kannada
  • Kodaikanal Brinda Tamil
  • 2009 Kandhakottai Pooja Tamil
  • 2010 Drogi Malar Tamil
  • Vithagan Mercy Tamil Filming
  • Arjunan Kadhali Tamil Filming
  • Aadu Puli Tamil Filming
  • Adigaram Tamil Filming
  • Vellore Maavattam Tamil Filming
  • Kulai Thozhil Tamil Filming
  • Naran Tamil Filming
  • =========================
 visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala