Sunday, November 7, 2010

Nisha Agarwal(actress) , నిషా అగర్వాల్ నటి

పరిచయం (Introduction) :
  • నిషా అగర్వాల ... కాజల్ అగర్వార సోదరి . వరుణ్ సందేశ్ సరసన " ఏమైంది ఈ వేళ " సినిమా ద్వార తలుగు తెరకు పరిచయమైంది .
జీవిత విశేషాలు (profile) :
  • పేరు : నిషా అగర్వాల్ ,
  • ముద్దు పేరు : నిష్ ,
  • పుట్టిన ఊరు : ముంబై ,
  • స్వంత ఊరు : పంజాబ్ లో ని అమృత్సర్ ,
  • పుట్టిన తేదీ : అక్టోబర్ 18 -1989,
  • చదువు : బి.ఎ. ఆనర్స్ ,
  • కుటుంబ సబ్యులు : అమ్మ(వినయ్ అగర్వాల్) , నాన్న(సుమన్‌ అగర్వాల్) , అక్క (కాజల్) , అమ్మమ్మ .
  • మొదటి తెలుగు సినిమ : ఏమైంది ఈ వేళ ,
  • నటి కాకుంటే : రెస్టారెంట్ లో ఉండేది ,
  • ప్లస్ పాయింట్ : ఎప్పుడూ పాజిటివ్ గా ఆలోచిస్తాదట. నవ్వుతూ ఉంటాదట ,
  • ఎత్తు : 1.61 మీ.
  • మాతృభాష : పంజాబీ ,
నటించిన సినిమాలు (filmography ):
  • ఏ మైంది ఈ వేళ (తెలుగు 2010), 
  •  'డీకే బోస్‌',
Filmography
  • Year Film ----------------Role ------Language
  • 2010 Yemaindi Ee Vela Avantika -------Telugu
  • 2011 Solo -----------Vaishnavi --Telugu
  • 2012 Ishtam -----------Sandhya --------Tamil
  • 2013 Sukumarudu -------Sankari --------Telugu
  • 2013 Saradaga Ammayitho -Geetha --------Telugu
  • 2014 DK Bose -------------------------Telugu
  • 2014 Bhayya Bhayya ---------------Malayalam
  • మూలము : స్వాతి తెలుగు వీక్లీ మేగజైన్‌.
  • ========================
  • visiti my website > Dr.Seshagirirao-MBBS.

1 comment:

Your comment is necessary for improvement of this blog