Aswatdhama (music director),అస్వత్ధామ (సంగీత దర్శకుడు)

పరిచయం (Introduction) :
  • తెలుగు చలనచిత్ర తొలినాళ్ళ నాటి సంగీగ దర్శకులు , గాయకులు ఈ అస్వత్ధామ .
జీవిత విశేషాలు (profile) :
  • పేరు : అస్వత్ధామ ,
  • పుట్టిన ఊరు : నరసాపురం ,
  • పుట్టిన తేదీ : *-* -1927 ,
  • తండ్రి : వరదాచారి ,
  • కూతురు : గాయత్రి -- మహా గాయని .
కెరీర్ :
  • మిలటరీ లో పనిచేసిన ఈయన మొదట కొన్ని సినామాల్లో వేసాలు వేసి సినిరంగ ప్రవేశము చేసారు . ఉదా: దేవత (1941) సినిమలో నాయిక కుమారి తమ్ముడు వేసము , నాగయ్య గారి ఆదరణలో భాగ్యలక్ష్మి(1943) లొ ఒక వేసము , త్యాగయ్య (1946) లో ఒక వేసము వేశారు . సినిమా సంగీత శాఖలో ఏదో ఒక పనిచేస్తూ సినిమా సంగీతాన్నీ ఆకళింపు చేసుకున్నారు . కాలక్రమేనా సంగీతం నేర్చుకొని సంగీత దర్శకుడయ్యారు .
సినిమాలు (filmography ): సంగీత దర్శకుడిగా
  • బీదలపాట్లు (1950),
  • పక్కయింటి అమ్మాయి (1953),
  • రేచుక్క (1954),
  • అన్నా తమ్ముడు (1958),
  • కార్తవరాయుని కథ (1958),
  • దైవబలం (1959),
  • మాయింటి మహాలక్ష్మి (1959),
  • ధర్మమే జయం (1960),
  • చివరికి మిగిలేది (1960),
  • సమాజం (1960),
  • దేవాంతకుడు (1960),
  • జగన్నాటకం (1960),
  • కలిమిలేములు (1962), మొదలైన చిత్రాలకు సంగీతము సమకూర్చారు .
అశ్వత్థామ చేసిన కొన్ని పాటల్ని గుర్తు చేసుకుంటే-
  • ఒంటరొంటరిగా పోయేదాన, భలేభలే పావురమా (రేచుక్క),
  • కలయేమో (పక్కింటి అమ్మాయి) ,
  • ఎంత మధురసీమా (ప్రియతమా),
  • గోగో గోంగూర (దేవాంతకుడు),
  • గాలిలో తేలే పూలడోలలో (కలిమివేములు),
  • కలువరేకులలోన లోకము గులాబీతోట (కార్తవరాయుని కథ),
  • సుధవోల్‌ సుహాసినీ (చివరికి మిగిలేది),
  • రగులుతుంది రగులుతుంది (అన్నా తమ్ముడు),
  • కనుల నిద్ర రాకపోతే పడ్డావనుకో ప్రేమలో (సమాజం),
  • మధుయామినీ (మాయింటి మహాలక్ష్మి),
  • కలలుగనే వేళయిదే కన్నయ్యా మా ఇలవేలుపు నీవేనయ్యా (మా వదిన), జీవితమే ఓ పూబాట (పసిడి మనసులు),
  • శ్రీగౌరీ శ్రీగౌరీయే (విచిత్రదాంపత్యం),
  • రానిక నీ కోసం చెలీ (మాయని మమత),
  • అణువణువున అమ్మలాంటి చల్లనిది (మానవుడు దానవుడు),
  • తెల్లారేదాకా నువు (ప్రేమపక్షులు),
  • పిల్లా ఓ పిల్లా (పద్మవ్యూహం) లాంటి పాటలు హాయిగా వినిపిస్తాయి
================================================== visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala