సాయి శ్రీహర్ష , SaiSri harsha

పరిచయం (Introduction) :
  • సినీ గీత రచయిత సాయి శ్రీహర్ష. ఈయన సుమారు 500 పాటలు రాశారు.
జీవిత విశేషాలు (profile) :
  • పేరు : సాయి శ్రీహర్ష -సినీ గీత రచయిత(49) .
  • నివాసము : శ్రీనగర్‌ కాలనీ,హైదరాబాద్‌
  • కన్నుమూత : 14-10-2010 అనారోగ్యంతో గురువారం సాయంత్రం తన్వీర్‌ ఆసుపత్రిలో మరణించారు.
సినిమాలు (filmography ):
  • రాసిన పాటలు : ఈయన సుమారు 500 పాటలు రాశారు.
  • పెదరాయుడు సినిమాలో 'కదిలే కాలమా కాసేపు ఆగవమ్మా',
  • సోగ్గాడి పెళ్లాం చిత్రంలోని 'కొండకోన పాలైన సీతమ్మ' అనే పాటలు ఈయనకు మంచిపేరు తెచ్చిపెట్టాయి.
  • ఔను వాళ్లిద్దరు ఇష్టపడ్డారు సినిమాకు ఈయన రాసిన 'వెన్నెల్లో హాయ్‌ హాయ్‌' పాట పెద్ద హిట్‌ అయింది. ఈ పాట సెల్‌ఫోన్‌ రింగ్‌టోన్‌లుగా మార్మోగింది. సెంటిమెంట్‌ పాటలు ఎక్కువ రాస్తారని శ్రీహర్షకు పేరు. ఈయన తండ్రి గుంటూరు జిల్లా జిల్లెలమూడి అమ్మపై భక్తిగీతాలు రాశారు. తండ్రి ద్వారానే శ్రీహర్ష కూడా పాటలు రాయడం నేర్చుకున్నారు.
  • 2011 - Yuvarajyam ( Telugu )
  • 2011 - Chilipi Allarilo Chinni Aasa ( Telugu )
  • 2010 - Yugalageetham ( Telugu )
  • 2010 - Naa Anevaadu ( Telugu )
  • 2010 - Seetharamula Kalyanam ( Telugu )
  • 2009 - Sweet Heart ( Telugu )
  • 2008 - Sidhu From Srikakulam ( Telugu )
  • 2008 - Ramudu Kaadhu Krishnudu ( Telugu )
  • 2008 - Krushi ( Telugu )
  • 2007 - Toss ( Telugu )
  • 2007 - Chandamama ( Telugu )
  • 2006 - Roommates ( Telugu )
  • 2006 - Iddaru Attala Muddula Alludu ( Telugu )
  • 2005 - Pandu ( Telugu )
  • 2005 - Ayodhya ( Telugu )
  • 2005 - Athanokkade ( Telugu )
  • 2004 - Leela Mahal Center ( Telugu )
  • 2004 - Preminchukunnam Pelliki Randi ( Telugu )
  • 2004 - Anandamanandamaye ( Telugu )
  • 2004 - Kala ( Telugu )
  • 2004 - Puttintikira Chelli ( Telugu )
  • 2003 - Nenu Seetamahalakshmi ( Telugu )
  • 2003 - Tarak ( Telugu )
  • 2003 - Ninne Istapaddanu ( Telugu )
  • 2003 - Kalyana Ramudu ( Telugu )
  • 2003 - Ori Nee Prema Bangaram Ganu ( Telugu )
  • 2003 - Kabaddi Kabaddi ( Telugu )
  • 2003 - Donga Ramudu And Party ( Telugu )
  • 2003 - Pranam ( Telugu )
  • 2002 - Sheshu ( Telugu )
  • 2002 - Bharata Simha Reddy ( Telugu )
  • 2002 - Avunu Vallidharu Istapaddaru ( Telugu )
  • 2000 - Maa Annayya ( Telugu )
  • 1995 - Pedarayudu ( Telugu )
  • ==================================================
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala