T. M. Sounderarajan ,సొందరరాజన్

పరిచయము ( introduction):
  • సౌందరరాజన్ తమిళ సినీ గాయకులు . ఎక్కువగా భక్తి ప్రరమైన పాఠలు పాడేరు .తమిళం లో ఎన్నో సినిమా పాఠలు పాడేరు . మురుగన్(సుభ్రమణ్యం) భక్తులు . కొన్ని తెలుగు సినిమా పాఠలు -- మనషులు మారాలి (1969) , గోపాలుదు భూపాలుడు (1967) సినిమాల్లో పాడి తెలుగు తెరకు పరిచయమయ్యారు .
జీవితవిశేషాలు (profile) :
  • పేరు : టి.యం.సౌందరరాజన్ ,
  • పుట్టిన తేదీ : 24 మార్చి 1923 ,
  • పుట్టిన ఊరు : మధురై ,
సినిమాలు(filmography) : పాఠలు పాడిన తెలుగు సినిమాలు ->
  • మనషులు మారాలి (1969) ,
  • గోపాలుదు భూపాలుడు (1967)
  • =======================================
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala