Praneetha (actress),

  • -
పరిచయం (Introduction) :
  • బెంగళూరు అమ్మాయి ప్రణీత.
జీవిత విశేషాలు (profile) :
  • పేరు : పణీత,
  • అసలు పేరు : ప్రణీత సుభాష్ , 
  • ముద్దు పేరు : ప్రణు ,
  • ఊరు : బెంగుళూరు ,
  • పుట్టిన తేది : అక్టోబర్ 17-1992,
  • అమ్మ నాన్నలు : డాక్టర్లు -- సుభాష్ , జయశ్రీ లు ,
  • ఎత్తు : 1.65 మీటర్లు , 
  • డ్రీమ్‌రోల్‌ : 'మగధీర'లో కాజల్‌లా యువరాణి పాత్రలో నటించాలిట ,
  • అభిమాన తారలు : సిద్ధార్థ్‌, మహేశ్‌బాబు, అనుష్క,
  • ఆరోగ్యం కోసం : ఏరోబిక్స్‌... ఈతకొట్టడం చేస్తుంటా. అప్పుడప్పుడూ జిమ్‌కి వెళ్తుంటా. మంచినీళ్లు ఎక్కువగా తాగుతా,
  • ఇష్టమైన వంటకం : గుజరాతీ వంటకం ఢోక్లా,
  • నచ్చే ప్రదేశాలు : మారిషస్‌, స్విట్జర్లాండ్‌,
  • నచ్చిన చిత్రం : ఐశ్వర్యారాయ్‌ నటించిన 'తాళ్‌',
  • బలం : ఏ పని మొదలుపెట్టినా శక్తివంచన లేకుండా కష్టపడటం,
  • బలహీనత : తొందరగా భావోద్వేగాలకు లోనవడం,
  • ప్రేమంటే : అదో కొత్తలోకం. ప్రేమించినవాళ్లకే తెలుస్తుంది అందులోని అందం,
  • లక్ష్యం : తల్లిదండ్రులు నన్ను చూసి గర్వపడే స్థాయికి ఎదగాలి,
  • నమ్మే ఫిలాసఫీ : ఏ పనిచేసినా మనస్ఫూర్తిగా చేయాలి. పనిలో ఆనందం వెతుక్కోవాలి.
కెరీర్ :
  • తెరంగేట్రం మొదట్లో మోడలింగ్‌ చేశారు . తరువాత కన్నడ 'పోకిరి' ద్వారా నటిగా పరిచయమయ్యా. తెలుగులో 'ఏం పిల్లో ఏం పిల్లడో'లో నటించారు. ప్రస్తుతం సిద్ధార్థ్‌తో 'బావ'లో నటిస్తున్నారు . నటికాకుంటే చిన్నప్పుడు అమ్మానాన్నల్లా డాక్టర్‌ కావాలనుకున్నారు . టెన్త్‌ దాటాక బయాలజీ అంటే ఎందుకో నచ్చేది కాదు. తరువాత ఇంజినీర్‌ అవుదామనుకున్నారు . రోల్‌మోడల్‌ అయ్యారు ... ఏ పాత్రలోనైనా ఇట్టే ఇమిడిపోవడం, ఏ దుస్తుల్లోనైనా అందంగా కనిపించడం ఆమె ప్రత్యేకత.
నటించిన తెలుగు సినీమాలు -(filmography) :
  • 2010--బావ ,
  • 2010--ఏం పిల్లో ఏం పిల్లడో ,
  • 2012--శకుని (సినిమా కార్తీ హీరోగా),
  • 2013--అత్తారింటికి దారేది ,
  • 2014--పాండవులు పాండవులు తుమ్మెదా, 
  • 20144-- రభస , 

  • ============================== 
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala