Deeksha seth , దీక్షా సేథ్



  • Courtesy Eenadu cinema paper
పరిచయం (introduction) :
  • వేదం - సినిమా ద్వారా వెండితెరపై మెరిసిన బంగారు పంజాబీ బొమ్మ " దీక్షాసేథ్ " . తొమ్మిదేళ్ళకే ' ఫెమినా మిస్ ఇండియా కాంటెస్ట్ లో పాల్గొన్న ఆమెకు మోడల్ గా మంచి అనుభవమే ఉంది . ప్రస్తుతం తవితేజ తో " మిరపకాయ " లో నటిస్తున్నారు .
జీవిత విశేషాలు (profile) :
  • పేరు : దీక్షాసేథ్ ,
  • అసలు పేరు : మోహిని దీక్షాసేథ్ ,
  • ముద్దు పేరు : దీపు ,
  • పుట్టిన రోజు : ఫిబ్రవరి 14-1990 ,
  • పుట్టిన ఊరు : ఢిల్లీ ,
  • అమ్మ : టీచర్ ,
  • నాన్న : ఐ.టీ.సీ . లో పని ,
  • తోబుట్టువులు : ఒక అక్క , ఒక తమ్ముడు ఉన్నారు ,
  • మాత్రుభష : పంజాబీ ,
  • చదువు : బి.కాం. (దూరవిద్య ద్వారా),
  • ఎత్తు : 5' 9'' ( ఐదు అడుగుల తొమ్మిది అంగులాలు ),
  • నచ్చే రంగు : నలుపు ,
  • నచ్చే దుస్తులు : జీన్స్ , టీ షర్ట్ ,
  • నచ్చిన సినిమా : దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే ,
  • నచ్చే హీరో ; హృతిక్ రోషన్ ,
  • నచ్చే హీరోహిన్ : మాధురీ దీక్షిత్ ,
  • నచ్చే సంగీత దర్శకుడు : రెహ్మాన్ ,
నటించిన కొన్ని Telugu సినిమాలు (filmography) :
  • 2010 ....వేదం ,
  • 2011....మిరపకాయ ,
  • 2011... వాంటెడ్ లో నందినీ గా , 
  • 2012...నిప్పు -మేఘనా గా , 
  • 2012 ... ఊ కొడతారా ... ఉలిక్కి పడతారా లో జగదా గా , 
  • 2012 ... రెబల్ - దీపాలి గా , 
తమిళ్ : 
  • Rajapattai (2011), 
  • Vettai Mannan (2014) ,
Hindi : 
  • Lekar hum Deewana Dil (2014),
source : Eenadu cinima news paper 23-03-2013.
  • ===================================
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala