సమంత , Samantha


పరిచయమ :
  • మలబారు తీరం నుంచి వచ్చిపడ్డ మరో ముద్దుగుమ్మ సమంత. తొలి చిత్రం 'ఏ మాయ చేసావె' తెలుగు(నాగచైతన్య సరసన). నాయుడు హాల్ షాపింగ్ మాల్ -వస్త్రాల కోసం మోడలింగ్ చేశారు . ఆ తరువాత తమిళ్ సినిమా చాన్స్ వచ్చింది . director - గౌతం మీననన్ ద్వారా తెలుగు సినిమా ప్రవేశం చేశారు (2010) . పాటలు పాడుతారు .
.ప్రొఫైల్ :
  • పేరు : సమంత ,
  • పూర్తి పేరు : సమంత రుత్ ప్రభు ,
  • ఇతర పేరు : యశోధ .. సినిమాలకోసం మార్చుకున్న పేరు .,
  • పుట్టిన ఉరు : చెన్నై ,
  • పుట్టిన తేదీ : 28 ఏప్రిల్ 1987 ,
  • నాన్న : ప్రభు - తెలుగు వారు,
  • అమ్మ : Ninette Prabhu-మలయాళీ ,
  • తోబుట్టువులు : ఇద్దరు అన్నయ్యలు -David and Prabhu,
  • చదువు : బి.కాం . (చెన్నై - స్టెల్ల మేరీస్ కాలేజీ ),
  • మతము : ఇండియన్‌ క్రిస్టియన్‌,
  • ఎత్తు : 5 feet 6 inches ,
  • మొదటి సినిమా : యే మాయ చేసావో(తెలుగు),
కెరీర్ :
  • నటనలో శిక్షణ ఏమీ లేదు . కాలేజీ లో బాగా డాన్స్ చేసే వారట . అప్పుడే హావ భావాలు బాగా పలికేవట .సినిమా రంగం లోకి వెళ్ళడానికి కుటుంబసబ్యులు ముందు అంగీకరించలేదు ... వారిని ఒప్పించి నచ్చజెప్పేరత .
ఫిల్మోగ్రఫీ :
  • ఏ మాయ చేసావే(నాగచైతన్య ) ,
  • బృందావనం ( జూనియర్ యన్.టి.ఆర్.)
  • దూకుడు ,
తమిళ్ :
  • మాస్కోవిన్ కావెరి (2010),
  • బాన కాతడి (2010)
  • ====================================
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala