ప్రియా ఆనంద్ , Priya Anand


పరిచయమ :
  • చెన్నైకు చెందిన ప్రియా ఆనంద్‌ తొలుత మోడల్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తమిళంలో హీరోయిన్‌గా ఒకటీరెండు చిత్రాల్లో నటించింది. తెలుగులో 'లీడర్‌' ఆమెకు తొలి చిత్రం. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి సక్సెస్‌ టాక్‌ వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రియా ఆనంద్‌ సంతోషానికి అవధులు లేకుండాపోయాయి. ఇదిలావుండగా, రామ్‌ కథానాయకుడిగా దిల్‌ రాజు నిర్మిస్తున్న 'రామ రామ కృష్ణ కృష్ణ' చిత్రంలో ప్రియా ఆనంద్‌ కథానాయికగా నటిస్తోంది. కెరీర్‌ పరంగా మరికొన్ని ఆఫర్లు కూడా వస్తున్నాయని, ఆచితూచి అడుగువేస్తున్నానని ఆమె అంటోంది. తెలుగులో గల గలా మాట్లాడటం ప్రియకు ఓ ప్లస్‌ పాయింట్‌.
ప్రొఫైల్ :
  • పేరు : ప్రియా ఆనంద్ ,
  • పుట్టిన తేదీ : 17 సెప్టెంబర్(కొందరు మే-12 అని అంటారు),
  • పుట్టిన ఊరు : చెన్నై ,
  • చదువు : జర్నలిజం , అమెరిక లో ,
  • అమ్మ : రాధ్ -- తమిలియన్ ,
  • నాన్న :భరద్వాజ్ ఆనంద్ - తెలుగు
  • పెరిగిన ఊరు : చెన్నై , & హైదరాబాద్ .
  • తోబుట్టువులు : లేదు -- ఒక్కతే కూతురు ,
  • చదువు : కమ్యూనికేషన్‌ అండ్ జర్నలిజం - డిగ్రీ
  • హాబీలు : సినిమాలు చూడడం , స్విమ్మింగ్ , డ్రైవింగ్ ,
  • అభిమాన నటుడు : బ్రహ్మానందం ,
  • రోల్ మోడల్ : ఇందిరా గాంధీ ,
  • ఓ కల : సచిన్ కి బౌలింగ్ చేయాలని ,
  • భయపడేది : పాములు చూస్తే భయము ,
  • నచ్చినప్రదేశాలు : గోవా , మెరీనా బీచ్ ,
  • లక్ష్యము : మంచినటి గా పేరుతెచ్చుకోవడం .
  • తొలి సినిమ : వామనన్ - తమిళ సినిమా ,
  • మాట్లాడగల్ భాషలు : తెలుగు , తమిళము , ఇంగ్లిష్ , హిందీ, బెంగాలి,స్పానిస్
ఫిల్మోగ్రఫీ :
  • లీడర్ (రానా హేరో గా)2010,
  • రామ రామ కృష్ణ కృష్ణ (రామ్ హేరో గా -2010)
  • వామనన్ - తమిళ సినిమా(2009) ,
  • సిద్ధార్ద్ ' 180' తెలుగు(2011)
  • ===============================
visiti my website > Dr.Seshagirirao-MBBS.

Comments

  1. ఫోటోలో ఉన్న అమ్మాయి రిచా గంగోపాధ్యాయ,ప్రియా ఆనంద్ కాదు.

    ReplyDelete

Post a Comment

Your comment is necessary for improvement of this blog

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala